Viral Video: డైవర్లకు నీటి అడుగున ఏదో కదులుతూ కనిపించింది.. దూకి చూడగా.. వామ్మో.!
మనం ప్రకృతిని ఎంత అర్థం చేసుకున్నామని అనుకున్నా, అది ఏదో ఒక రూపంలో మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అడవిలో ఏనుగులు, సింహాలను చూసినప్పుడు కలిగే భయం ఒక ఎత్తయితే, అసలు సంబంధం లేని చోట ఒక ప్రమాదకరమైన జీవి కనిపిస్తే కలిగే భయం మరో ఎత్తు. సరిగ్గా ఇలాంటి అనుభవమే కొందరు డైవర్లకు ఎదురైంది. నీటి అడుగున దాదాపు ఒక 30 అడుగుల భారీ కొండచిలువ హాయిగా విహరిస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను…