సర్జరీలు చేయించుకోలేదు..! వయసు, అందంపై రూమర్లకు చెక్ పెట్టిన స్టార్ బ్యూటీ

సర్జరీలు చేయించుకోలేదు..! వయసు, అందంపై రూమర్లకు చెక్ పెట్టిన స్టార్ బ్యూటీ

నార్త్ చిత్ర పరిశ్రమలో ఐటెం సాంగ్స్, ఫిట్‌నెస్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల తార మలైకా అరోరా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న డేటింగ్ వార్తలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది రోజులుగా ఒక ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన డేటింగ్ పుకార్లపై మాట్లాడిన విషయాలు వైరల్ అవుతున్నాయి. కాస్మెటిక్ సర్జరీలపై స్పందన బాలీవుడ్ నటి మలైకా తాజాగా సోఫీ…

Read More
కరీంనగర్‌లో పట్టపగలే దుండగుల దాడి.. కాల్పులతో బంగారం దోచుకెళ్లిన గ్యాంగ్

కరీంనగర్‌లో పట్టపగలే దుండగుల దాడి.. కాల్పులతో బంగారం దోచుకెళ్లిన గ్యాంగ్

ఈ ఘటనలో షోరూమ్ సిబ్బంది రాజేష్, కమలహాసన్, మధుకర్, మస్తాన్ అనే నలుగురు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, మధుకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనతో జ్యువెలరీ షాపుల్లో పనిచేసే సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.దోపిడీ అనంతరం జ్యోతి నగర్ వైపు పారిపోయిన దుండగులు, ఆత్రుతలో బైక్‌పై నుంచి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు బులెట్స్, ఒక మ్యాగజైన్‌ను అక్కడే వదిలిపెట్టారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తులో కీలక…

Read More
SRH playoffs Scenario: కేకేఆర్ చేతిలో ఓటమి.. కట్‌చేస్తే.. టాప్-2లో చేరాలంటే సన్‌రైజర్స్ చేయాల్సింది ఇదే..?

SRH playoffs Scenario: కేకేఆర్ చేతిలో ఓటమి.. కట్‌చేస్తే.. టాప్-2లో చేరాలంటే సన్‌రైజర్స్ చేయాల్సింది ఇదే..?

SRH Qualification Scenario: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉన్న సన్‌రైజర్స్, అనూహ్య ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లన్నీ 12 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, నెట్ రన్-రేట్ (+0.644) కారణంగా హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ ఫలితం మాత్రమే కాదు, ప్లేఆఫ్స్ రేసును మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. టాప్-2లో…

Read More
Business Idea: అదిరిపోయే ఐడియా.. కేంద్రం ఇచ్చే లోన్‌తో బిజినెస్‌.. నెలకు లక్షల్లో సంపాదించే గోల్డెన్ ఛాన్స్!

Business Idea: అదిరిపోయే ఐడియా.. కేంద్రం ఇచ్చే లోన్‌తో బిజినెస్‌.. నెలకు లక్షల్లో సంపాదించే గోల్డెన్ ఛాన్స్!

Business Idea: చాలామందికి సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి ‘బాస్’ అనిపించుకోవాలని ఉంటుంది. మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారా? అయితే ప్రస్తుత వేసవి కాలంలో, అన్ని శుభకార్యాల్లో డిమాండ్ ఉండే ‘నేచురల్ ఐస్ క్రీమ్’ (Natural Ice Cream) బిజినెస్ మీకు ఒక అద్భుతమైన అవకాశం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర (MUDRA) పథకం సాయంతో ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో చూద్దాం. నేచురల్ ఐస్ క్రీమ్ బిజినెస్ ఎందుకు? మార్కెట్లో దొరికే చాలా ఐస్…

Read More
మీకు తెలుసా?.. పెట్రోల్‌ బంకుల్లో ఈ సేవలన్ని పూర్తిగా ఉచితం.. నో చెప్పే రైట్ ఎవరికీ లేదు!

మీకు తెలుసా?.. పెట్రోల్‌ బంకుల్లో ఈ సేవలన్ని పూర్తిగా ఉచితం.. నో చెప్పే రైట్ ఎవరికీ లేదు!

గాలి నింపడం: మీ కారు లేదా బైక్‌ టైరులో గాలి తక్కువగా ఉంటే, మీరు ఏ పెట్రోల్ పంపులోనైనా ఉచితంగా గాలిని ఫిల్‌ చేసుకోవచ్చు. మన దేశంలోని అన్ని పెంట్రోల్‌ బంకుల్లో హెయిర్ ఫిల్ చేసే యంత్రాలు ఉంటాయి. అలాగే గాలి ఫిల్‌ చేసేందుకు ఒక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా అక్కడ గాలిని ఫిల్‌ చేసుకోవచ్చు. త్రాగునీరు, మరుగుదొడ్లు: ప్రయాణ సమయంలో మీకు దాహం వేసినా లేదా అత్యవసరంగా వాష్‌రూమ్‌…

Read More
ముగిసిన నక్సల్స్ వేట.. గ్రేహౌండ్స్ కమెండోలకు కొత్త బాధ్యతలు.. పోలీస్ కొత్త వ్యూహం ఇదేనా!

ముగిసిన నక్సల్స్ వేట.. గ్రేహౌండ్స్ కమెండోలకు కొత్త బాధ్యతలు.. పోలీస్ కొత్త వ్యూహం ఇదేనా!

తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గడంతో, రాష్ట్ర పోలీస్ శాఖ తన వ్యూహాలను మారుస్తోంది. ఒకప్పుడు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పనిచేసిన గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) విభాగాల్లో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతున్న తరుణంలో, ఈ విభాగాల్లోని నిపుణులైన సిబ్బందిని ఇతర కీలక విభాగాలకు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1989లో ఐపీఎస్ అధికారి కేఎన్ వ్యాస్ సారథ్యంలో ప్రారంభమైన గ్రేహౌండ్స్, దేశంలోనే అత్యుత్తమ యాంటీ-నక్సల్ ఫోర్స్‌గా గుర్తింపు పొందింది….

Read More
విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది

విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది

అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి ఒకవైపు.. ఇక మరోవైపు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా మారింది. దీంతో కేంద్ర బ్యాంకులు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం భారత్ దగ్గర ఉన్న బంగారంలో ప్రస్తుతం 77 శాతం అంటే 880.5 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. మిగిలినది విదేశాల్లో ఉంది. భారత్ వీటిని ఇప్పుడు స్వదేశానికి రప్పిస్తోంది. చాలా దేశాలు.. విదేశీ వర్తకం కోసం బంగారాన్ని పెట్టి డాలర్స్ ను…

Read More
Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. గోవా వెళ్లడం మరింత సులువు.. ఈ రూట్ ద్వారా కనెక్టివిటీ..

Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. గోవా వెళ్లడం మరింత సులువు.. ఈ రూట్ ద్వారా కనెక్టివిటీ..

తెలంగాణ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే అందించింది. దీంతో ఈ ప్రాజెక్టులో మరో ముందడుగు పడినట్లు అయింది. దాదాపు 122 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ ఉండనుండగా.. దీని నిర్మాణానికి రూ.2,844 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ నివేదికలో సమర్పించింది. వికారాబాద్ నుంచి రైల్వే లైన్ ప్రారంభం కానుండగా.. కర్ణాటక సరిహద్దులోని…

Read More
9 మంది ప్రాణాలు తీసిన ఏసీ.. అందరూ నిద్రమత్తులో ఉండగా..

9 మంది ప్రాణాలు తీసిన ఏసీ.. అందరూ నిద్రమత్తులో ఉండగా..

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో అమర్చిన ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడంతో మంటలు చెలరేగి 9మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం వివేక్ విహార్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. సోమవారం తెల్లవారు జామున వివేక్‌ విహార్‌లో 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.. ఏసీ పేలడంతో రెండో అంతస్తులో మొదలైన మంటలు.. మొత్తం బిల్డింగ్ కు వ్యాపించాయి.. ఈ ఘటనలో 15 మందిని రెస్క్యూ సిబ్బంది…

Read More
Central Government: మీ ఫోన్‌కు కేంద్రం పంపిన బీప్ సౌండ్ రాలేదా..? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సేఫ్..

Central Government: మీ ఫోన్‌కు కేంద్రం పంపిన బీప్ సౌండ్ రాలేదా..? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సేఫ్..

శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులందరికీ అలర్ట్ మెస్సేజ్‌లు పంపింది. ఏవైనా విపత్తులు చోటుచేసుకునే సమయంలో ప్రజలను అలర్ట్ చేసే విధానాన్ని దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేసింది. దీంతో శనివారం అందరి మొబైల్స్‌కు బీప్ అనే శబ్దంతో కూడిన అలర్ట్ మెస్సేజ్ వచ్చింది. 10 సెకన్ల పాటు బీప్ శబ్దం కొనసాగగా.. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తం చేసేందుకు ఈ కొత్త విధానం తీసుకురానున్నట్లు తెలిపింది. సెల్ బ్రాడ్‌కాస్ట్…

Read More