ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్.. సరికొత్త పాత్రలో సిమ్రాన్
కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి.ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు దర్శకనిర్మాతలు. పెద్ద హీరోలు, దర్శకులు కూడా కొత్త కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఆసక్తి సినిమా తెరకెక్కుతుంది.. ఆ సినిమా పేరే టీచర్. ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు…