lizard: బల్లులను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వాటికి దడే!
కొందరు పాములను చూస్తే భయపడుతారో లేదో తెలియదు కాని.. ఇంట్లో బల్లులు కనిపిస్తే మాత్రం వణికిపోతుంటారు. ముఖ్యంగా ఇంటి గోడలపై ఆహారం ఉండే పదార్థాల్లో ఇవి ఎక్కవగా కనిపిస్తాయి. వీటిని ఇంట్లో నుంచి వెల్లగొట్టేందుకు జనాలు అనేక రసాయన మందులు వాడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా ఇంట్లోకి రాకుండా నివారించలేరు. కానీ మీ ఇంట్లో ఈ కొన్ని మొక్కలు ఉంటే బల్లులు అసలు ఆ దరిదాపుల్లోకి కూడా రావడానికి ఇష్టపడవు. ఈ మొక్కలు బల్లులకు ఎలాంటి హాని చేయవు,…