OTT Movie: 8 ఎపిసోడ్లతో ఓటీటీని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు.. IMDBలోనూ టాప్ రేటింగ్
గత వారం పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సిరీస్ గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే…