IPL 2026: ధరలో హీరోలు.. ఆటలో జీరోలు.. ఆర్సీబీకి తలనొప్పిలా మారిన ముగ్గురు తోపులు..?
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. కానీ జట్టులోని కొందరు కీలక ఆటగాళ్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. భారీ ధరలకు కొనుగోలు చేసిన ఈ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోతే జట్టుకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. పేపర్‌పై ఆర్సీబీ స్క్వాడ్ బలంగా ఉన్నా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టులో స్టార్ ఆటగాళ్ల కొరత లేదు. అయితే…