Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

Viral Auto Driver Video: ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న వింతలు, విశేషాలు సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై ప్రయాణించేటప్పుడు మనకు ఎదురయ్యే కొన్ని సంఘటనలు గుండెకు హత్తుకునేలా ఉంటే, మరికొన్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తుంటాయి. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌పై షేర్ అయిన ఒక ఆటో డ్రైవర్ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. “ఆటో వాలా ఇప్పటికీ ఆ షాక్ నుంచి…

Read More
Peddi Movie : టోక్యో నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లో పదిసార్లు పెద్ది సినిమా చూస్తాం.! : చరణ్ జపాన్ లేడీ ఫ్యాన్స్

Peddi Movie : టోక్యో నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లో పదిసార్లు పెద్ది సినిమా చూస్తాం.! : చరణ్ జపాన్ లేడీ ఫ్యాన్స్

సినిమా అంటే ఇష్టం ఒకటి… అభిమాన హీరో కోసం ఖండాలు దాటి రావడం మరోటి. అలాంటి అరుదైన అభిమానాన్ని చాటుకున్నారు జపాన్‌కు చెందిన ఇద్దరు యువకులు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు ఏకంగా జపాన్ రాజధాని టోక్యో నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మసామి, క్రిస్ అనే ఈ ఇద్దరు అభిమానులు తమ ఉద్యోగాలకు ఐదు రోజుల సెలవు పెట్టి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. సినిమా విడుదలకు…

Read More
హెల్త్‌ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఐ యామ్‌ ఫైన్ అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా

హెల్త్‌ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఐ యామ్‌ ఫైన్ అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా

‘నేను బాగానే ఉన్నాను’ అనే సిండ్రోమ్ మనల్ని మభ్యపెట్టి బతికేలా చేస్తుంది. ఒక వ్యక్తి తనలోని అసౌకర్యాన్ని అంగీకరించకుండా, భావోద్వేగాలను అణిచివేసే స్థితిలో ఉంటారు. దీనివల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగాలని భావించి, తమ ఆరోగ్యాన్ని పణంగా పెడతారు. ముఖ్యంగా ఉద్యోగ నిపుణులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. వృత్తిపరమైన ఒత్తిడి, టార్గెట్లు, అదనపు పని భారాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ, భోజనం మానేయడం, నిద్రలేని రాత్రులు గడపడం, నిరంతర అలసట వంటి హెచ్చరిక సంకేతాలను విస్మరిస్తారు. ఇక్కడ…

Read More
Air Conditioner: ఏసీ వాడేటప్పుడు ఈ శబ్దాలు వస్తున్నాయా..? మీరు జాగ్రత్త పడకపోతే డేంజర్..

Air Conditioner: ఏసీ వాడేటప్పుడు ఈ శబ్దాలు వస్తున్నాయా..? మీరు జాగ్రత్త పడకపోతే డేంజర్..

ఏసీలు పేలిపోతున్న సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. వేడి వల్ల ఏసీలు పేలిపోతున్నాయి. సాధారణంగా షార్ట్ సర్క్యూట్, అధిక వేడి, వైరింగ్ సమస్యలు, గ్యాస్ లీకులు లేదా కంప్రెసర్‌పై అధిక ఒత్తిడి వంటి కారణాల వల్ల మంటలు చెలరేగుతున్నాయి. ప్రజలు తరచుగా దీనిని ‘ఏసీ బ్లాస్ట్’ అని పిలుస్తారు. అసలు ఏసీ బ్లాస్ట్ అంటే ఏంటి? ఏసీలు ఎందుకు బరస్ట్ అవుతున్నాయి? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఏసీ కాలిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?…

Read More
తలనొప్పితో నిద్రలేస్తున్నారా? బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు తప్పక చేయాల్సిందే

తలనొప్పితో నిద్రలేస్తున్నారా? బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు తప్పక చేయాల్సిందే

రాత్రంతా చల్లటి గాలి నేరుగా శరీరంపై పడటం వల్ల మెడ, భుజాలు, తల భాగంలో ఉండే కండరాలు బిగుసుకుపోతాయి. ఇలా చాలా గంటల పాటు కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల తలనొప్పి వస్తుంది. తలపై ఎవరో గట్టిగా నొక్కుతున్నట్లు నొప్పి ఉంటుంది. దీనికి తోడు ఏసీ గదిలోని పొడి గాలి వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. పగటిపూట సరిగ్గా నీళ్లు తాగని వారికి ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కోల్పోయే…

Read More
పిల్లల ఎదుగుదలపై అనుమానాలా? పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

పిల్లల ఎదుగుదలపై అనుమానాలా? పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రధాన సమస్య తమ పిల్లల ఎత్తు సరిగ్గా పెరగకపోవడం. పిల్లల శారీరక ఎదుగుదలకు కేవలం జన్యుపరమైన లక్షణాలు మాత్రమే కాకుండా, వారు తీసుకునే ఆహారం, జీవనశైలి అత్యంత కీలకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే, అది ఎముకలు, కండరాల బలాన్ని తగ్గించి సహజసిద్ధమైన ఎదుగుదలను మందగింపజేస్తుంది. పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. ఎత్తు పెరగడానికి పంచ సూత్రాలు పిల్లలు…

Read More
Viral Video: చేతివాటంతో మైండ్ బ్లాక్ చేసిన వీధి బాలుడు.. కుర్రాడి మేజిక్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..!

Viral Video: చేతివాటంతో మైండ్ బ్లాక్ చేసిన వీధి బాలుడు.. కుర్రాడి మేజిక్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా నిత్యం ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, విలక్షణమైన ప్రతిభ గల సామాన్యులను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఇటీవల ఆయన ఉత్తరాఖండ్‌లోని రమణీయమైన నైనిటాల్ పట్టణానికి చెందిన ఒక చిన్నారి వీధి ఇంద్రజాలికుడి వీడియోను షేర్ చేశారు. ఆ బాలుడి అసాధారణమైన టాలెంట్‌కు ఫిదా అయిన మహీంద్రా, అతడిని ప్రశంసించడమే కాకుండా, ఆ బాబు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక చిన్న బాలుడు…

Read More
ఐటీ, ఏఐ రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్.. ‘నమో’ దేశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు!

ఐటీ, ఏఐ రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్.. ‘నమో’ దేశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు!

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF 2026) ప్లీనరీ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సదస్సులో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసంగించిన ఆయన, గ్లోబల్ ఐటీ (IT) పరిశ్రమలో భారతదేశాన్ని ఒక అత్యంత కీలక భాగస్వామిగా, అగ్రగామిగా కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని పుతిన్ పేర్కొన్నారు. గ్లోబల్ డెవలప్‌మెంట్ యొక్క మూల నమూనానే మారుతోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో…

Read More
వృషభ రాశిలోకి కుజుడు..వీరికి ధనానికి ధన్యానికి లోటే ఉండదు!

వృషభ రాశిలోకి కుజుడు..వీరికి ధనానికి ధన్యానికి లోటే ఉండదు!

అన్ని గ్రహాలలో కుజ గ్రహం చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ గ్రహం శక్తికి, పరాక్రమానికి అధిపతి అంటారు. నవ గ్రహాలలో సేనాధిపతిగా ఇది కొనసాగుతుంది. అయితే అన్ని గ్రహాలలోలాగే కుజ గ్రహం కూడా రాశి సంచారం , నక్షత్ర సంచారం చేయడం సహజం. అయితే అతి త్వరలో ఈ గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంట.

Read More
Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. నెంబర్ ప్లేట్‌లు అలా ఉంటే అంతే సంగతులు.. జాగ్రత్త మరీ

Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. నెంబర్ ప్లేట్‌లు అలా ఉంటే అంతే సంగతులు.. జాగ్రత్త మరీ

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ కవచ్’ పేరిట హైదరాబాద్ సిటీ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ విధమైన ట్యాంపరింగ్ నేరగాళ్లకు సులభంగా తప్పించుకునే మార్గంగా మారడమే కాకుండా, అమాయకులను తప్పుడు ఈ-చలాన్లు, కేసుల గుప్పిట్లోకి నెడుతూ శాంతిభద్రతలకు తీవ్ర సవాల్‌గా పరిణమిస్తోంది. ఈ ముప్పును అరికట్టడానికి…

Read More