కావలసిన పదార్థాలు: 4 నుండి 5 బాగా పండిన టమాటాలు, 10 నుండి 12 ఎండు మిరపకాయలు, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మలు కరివేపాకు, 1 మీడియం సైజు ఉల్లిపాయ,
అర చెంచా జీలకర్ర, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె