అమ్మమ్మల కాలం నాటి బంగాళ దుంపల ఆవకాయ నిల్వ పచ్చడి.. దీని ముందు మాంసం కూరలు కూడా జుజుబీ

అమ్మమ్మల కాలం నాటి బంగాళ దుంపల ఆవకాయ నిల్వ పచ్చడి.. దీని ముందు మాంసం కూరలు కూడా జుజుబీ

బంగాళ దుంపల ఆవకాయ నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు : అర కిలో బంగాళదుంపలు, రెండు టేబుల్ స్పూను ఆవాల పొడి,
మూడు టేబుల్ స్పూన్స్ కారం పొడి , రుచికి తగినంత ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడి, 10 వెల్లుల్లి రెబ్బలు , రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం , ఇంకా కొద్దిగా నువ్వుల నూనెను తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *