సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా కీలక సమయం. వీరికి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. కానీ, ఆర్థిక సమస్యలు అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.