మేష రాశి : బాబా వంగా జ్యోతిష్య ప్రకారం, శ్రావణ మాసంలో గ్రహాల కలయికల వలన వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో, వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అన్ని విధాలుగా వీరికి శుభాలే జరుగుతాయి. వీరు బాగా కష్టపడితే వీరి తలరాత మారడం ఖాయం.