Headlines

తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ


తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ట్రైన్ ప్రారంభించారు. జూలై 17న హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.  ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ఈ ట్రైన్ పర్యావరణానికి ఎంతో మేలు చేకూరనుంది. కేవలం  రూ. 5 నుండి ఈ రైలులో ఛార్జీలు ప్రారంభమవుతాయి.  ఛార్జీలు కేవలం రూ. 5 నుండి ప్రారంభమై రూ. 25 వరకు ఉంటాయి. ఈ హైడ్రోజన్ రైలు ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ అవకాశాన్ని అందించనుంది. దీని ప్రారంభ ఛార్జీ, అనేక రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ఛార్జీల కంటే కూడా తక్కువ.

వీడియో చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *