Headlines

రాత్రి మిగిలిన అన్నం అస్సలు పారేయకండి! ఇలా చేస్తే కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ


కావలసిన పదార్థాలు: 1 పెద్ద బౌల్ రాత్రి మిగిలిన అన్నం, 1 గుప్పెడు తాజా కరివేపాకు, 2 చిన్న చెంచాల పల్లీలు, ఒకటిన్నర నుండి రెండు చెంచాల స్వచ్ఛమైన నెయ్యి, అర చెంచా పచ్చిశనగపప్పు, పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర, 2 నుండి 3 – కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు తుంచిన ఎండుమిర్చి, కారానికి తగినట్లుగ కారం పొడి
చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *