Headlines

హెల్దీ పెసల మొలకల కారప్పొడి.. నెయ్యితో వేసుకుని తింటే మెతుకు కూడా వదలరు


కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసల మొలకలు, 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, 2 చెంచాల పల్లీలు, 2 చెంచాల ఎండు కొబ్బరి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 1 చెంచా జీలకర్ర, 
రుచికి తగినంత కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 నుండి 3 చెంచాల వంట నూనె. గమనిక: ఈ రెసిపీకి చింతపండు అస్సలు అవసరం లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *