కావలసిన పదార్థాలు: అర కేజీ రొయ్యలు, 20 నిమిషాలు నానబెట్టిన 2 గ్లాసులు బియ్యం, 3½ గ్లాసుల నీళ్లు, సన్నగా తరిగిన 2 చిన్న ఉల్లిపాయలు, 1 మీడియం సైజు సన్నగా తరిగిన టమాటా, 10 నుండి 12 జీడిపప్పు పలుకులు, బిర్యానీ ఆకులు – 2, షాజీరా – అర టీస్పూన్, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్, తాజా పుదీనా, కొత్తిమీర తరుగు – కొద్దిగా, 2 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి , వంట నూనె సుగంధ పులావ్ మసాలా పొడి కోసం: 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ షాజీరా, అర టీస్పూన్ సోంపు, యాలకులు – 3, 5 నుండి 6 లవంగాలు, చిన్న ముక్క దాల్చినచెక్క, 1 టీస్పూన్ రాతిపువ్వు తాజా గ్రీన్ మసాలా పేస్ట్ కోసం: 15 నుండి 20 వెల్లుల్లి రెబ్బలు, 1½ అంగుళాల ముక్క తాజా అల్లం, 5 నుండి 6 పచ్చిమిరపకాయలు, చిన్న కట్ట తాజా కొత్తిమీర