ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. అభివృద్ధిపై తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. తగ్గేదేలే.. ఇదీ హైదరాబాద్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్లానింగ్.. భాగ్యనగరం భవిష్యత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన.. కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో సిటీ నెక్ట్స్ లెవల్ వ్యూపై క్లియర్ పిక్చర్ ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలెప్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందులు ఎదురైనా.. వరల్డ్ క్లాస్ సిటీ నిర్మించి తీరుతామని చెప్తుండడం ఆసక్తి రేపుతోంది. బుద్వేల్ లేఅవుట్‌తో కలిపే…