GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?
ప్రపంచమంతా ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వైపు ఆందోళనగా చూస్తోంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందడం సంచలనంగా మారింది. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన భాగ్యనగరంలోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఏకంగా ‘ఖమేనీ’ పేరుతో ఒక రోడ్డు ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 7,…