Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

Ganesh Chaturthi: గణపతి విగ్రహం కొనబోతున్నారా? తొండం, రంగు విషయంలో ఈ తప్పులు చేయకండి!

Ganesha Idol Buying Tips Telugu: ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి రోజున గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమవుతాయి. దేశవ్యాప్తంగా భక్తులు గణపతి బప్పాను తమ ఇళ్లలో ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి రోజున గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో గణేశోత్సవాలు ముగుస్తాయి. సాధారణంగా ఈ వేడుకలను 10 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. 2026లో గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14న జరుపుకోనున్నారు. అనంత చతుర్దశి సందర్భంగా సెప్టెంబర్ 25న…

Read More

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఈ సింపుల్ పని చేస్తే చాలు..

కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి లబ్ది చేకూర్చేందుకు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఒక్కసారి మాత్రమే ఇవి అందుతాయి. రెండు విడతలుగా వీటిని కేంద్రం నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఒక్కొ ఉద్యోగి తరపున రూ.3 వేలు కేంద్రం ఇస్తోంది….

Read More

Andhra News: పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్.. ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన చిన్నారి!

తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన 13 రోజులకే ఓ చిన్నారి సరికొత్త రికార్డు సాధించింది. ఏకంగా ఆ పాప పేరు ఇంటర్నేషనల్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ నమ్మాల్సిందే! శ్రీకాకుళం జిల్లాకు చెందిన వజ్రపు ఆశిష్, గీతామాధురి దంపతుల కుమార్తె అగస్య ప్రిన్సీ పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్ పొంది సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 19 రోజుల వయసు గల చిన్నారి పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ సరికొత్త చరిత్ర…

Read More

ఆనంద్ ఏ పాత్ర చేసినా సహజంగా ఒదిగిపోతాడు.. ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగా

బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ‘బేబీ’ జోడీ, ’90s’ దర్శకుడి…

Read More

బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..! నా జీవితంలో పెద్దగా మార్పు రాలేదు

నటి ఇనయా సుల్తానా మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఇబ్బందులు, స్వయంగా వెళ్లి అడగాల్సి వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను వివరించారు. చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. మనుషులను హ్యాండిల్ చేయగల సామర్థ్యం తనకు ఉందని, మీడియా వల్ల చాలా వరకు సహాయం లభించిందని తెలిపారు. అలాగే తన బ్రేకప్ వెనుక గల కారణాలపై…

Read More

Spinach : సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌ ఇది.. ఆరోగ్యానికి నిధి

పాలకూర శరీరానికి ఎంతో మేలు చేసే అత్యంత పోషక విలువలు కలిగిన ఆకుకూర. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు A, C, K పుష్కలంగా ఉంటాయి. పాలకూర నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గి, శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే పాలకూర బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. మరిన్ని లాభాలు ఇప్పుడు చూద్దాం.. పాలకూరలో ఐరన్ శాతంతో పాటు విటమిన్ C…

Read More

ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో.. ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్

ఆనంద్ దేవరకొండ నటించిన ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ లాంచ్ వేదికపై విజయ్ దేవరకొండ స్పీచ్ అదరగొట్టారు. తన తమ్ముడు ఆనంద్‌కు అండగా నిలిచిన విజయ్, ఆనంద్ సినిమా ఎంపికలను, సొంత మార్గాన్ని సృష్టించుకోవడాన్ని ఎంతగానో ప్రశంసించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఆనంద్ ఎప్పుడూ తనను అనుసరించేవాడని, అయితే ఇప్పుడు అతను తన స్వంత గుర్తింపును ఏర్పరచుకున్నాడని అన్నారు విజయ్. ఎపిక్ ఆనంద్ ఫిల్మోగ్రఫీలో మరో అద్భుతమైన చిత్రంగా నిలుస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు….

Read More

Ganesh Chaturthi : వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!

భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి పండుగ భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. విఘ్న వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సకల అడ్డంకులు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్ముతారు. అయితే, జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ ఏడాది గణేష్ చతుర్థి సందర్భంగా కొన్ని అరుదైన, పవిత్రమైన గ్రహ కూటములు, రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారబోతోంది. విఘ్నేశ్వరుడి ప్రత్యేక ఆశీస్సులతో ఈ పండుగ నుండి…

Read More

Fact Check: పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా? అసలు నిజం ఏంటో తెలిస్తే..

పుదీనా-దాల్చినచెక్క టీ తాగడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుందనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. దీనిపై నిజానిజాలు పరిశీలిస్తే.. దాల్చినచెక్కలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అయితే, ఈ టీ డయాబెటిస్‌కు దాల్చినచెక్క, పుదీనాల ప్రభావం ఎంత? దాల్చినచెక్కలో సిన్నమాల్డిహైడ్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, దాల్చినచెక్క ఇన్సులిన్ తరహాలో పనిచేసి,…

Read More

Bigg Boss Telugu 10: రాబందుల్లా పొడుచుకు తింటున్నారు.. రాజకుమారి మరో సంచలన వీడియో.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో బాగా ఫేమస్ అయ్యిందిరాజకుమారి దయాన. అంతకు ముందు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా నెట్టింట బాగా పాపులర్ అయ్యారామె. ఈ క్రేజ్ తోనే కామన్ మ్యాన్ క్యాటగిరిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కు ఎంపికైంది. ఈ కాంటెస్ట్ లో భాగంగా తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఫిజకల్ టాస్కుల్లో రాజకుమారి ఆడిన తీరును చూసి ఆడియెన్స్ తో పాటు…

Read More