Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!

ఇంటి కుండీలలోని మట్టిపై తరచూ తెల్లటి పొర లేదా తెల్లటి పౌడర్ వంటిది పేరుకుపోతుంటుంది. ఇది ఎక్కువగా ఫంగస్ లేదా నీటిలోని ఖనిజ లవణాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. మొక్కలకు అతిగా నీరు పోయడం, సరైన గాలి వెలుతురు తగలకపోవడం, డ్రైనేజీ రంధ్రాలు సరిగ్గా లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. దీనివల్ల మొక్కల వేర్లు కుళ్ళిపోయి, పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. 1. తెల్లటి పొర ఏర్పడటానికి ప్రధాన…

Read More

Haiku Movie: ‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా టీజర్ చూశారా? శ్రీదేవి మరో హిట్ కొట్టేలా ఉందిగా..

విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు. వావ్ అనిపించే ఫ్రేమ్స్, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, లవ్ ఎమోషన్స్‌తో నిండిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నేటి…

Read More

Tollywood: 1980s స్పెషల్ AI లుక్స్.. ఈ ఫొటోల్లో ఉన్న టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

అలేఖ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర, యాంకర్ మంజూష, డైరెక్టర్ సుకుమార్- బబిత, సాయి పల్లవి, త్రిష.. ఇలా చాలా మంది సినీ ప్రముఖలు 1980s ఫొటోస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Read More

IND vs AFG: భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా..?

IND vs AFG T20 Series Live Streaming: భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసక్తికరమైన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ల టెలివిజన్ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. దీంతో భారత్‌తో పాటు నేపాల్, మాల్దీవులు, భూటాన్‌లోని క్రికెట్ అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఓటీటీలో మ్యాచ్‌లు చూడాలనుకునే వారికి సోనీ…

Read More

ICC T20I Rankings: ఒక్క సెంచరీతో లెక్కలు మార్చేశాడు.. వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!

ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టీ20ఐ ర్యాకింగ్స్ లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ లువాన్ డ్రే ప్రిటోరియస్ భారీగా దూసుకొచ్చాడు. ఇటీవల దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా మధ్య జరిగిన టీ20ఐ ట్రై సిరీస్‌లో అతడి తుఫాన్ బ్యాటింగ్‌కు మంచి ర్యాంకింగ్ ఫలితం దక్కింది. ఏకంగా 61 స్థానాలు ఎగబాకిన ప్రిటోరియస్ ఉమ్మడి 43వ ర్యాంక్కు చేరాడు. అదే సమయంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెండు స్థానాలు కోల్పోయి 49వ స్థానానికి పడిపోయాడు. ట్రై…

Read More

Tollywood: పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రముఖ నటి నివేదితా సతీశ్‌ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఫొటోగ్రఫర్‌, వ్యాపారవేత్త సుహైబ్‌ మహమ్మద్‌తో నివేదిత నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం’ అంటూ క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని…

Read More

తిప్పేశ్వర్ టు కవ్వాల్: పులుల కొత్త వలస బాట.. 14 ఏళ్ల కవ్వాల్ నిరీక్షణ ఫలించేనా?

మహారాష్ట్ర పులులకు అడ్డా.. మాములు పులుల సంచారం కంటే మ్యాన్ ఈటర్ ల సంచారమే అక్కడ ఎక్కువ అన్నట్టుగా మారింది ఆ రాష్ట్రంలోని‌ పరిస్థితి. తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యాల్లో తడోబా అందేరి టైగర్ జోన్ లోనే ఎక్కువ మ్యాన్ ఈటర్ ల సంచారం ఉన్నట్టుగా ఎన్టీసీఏ గుర్తించింది. కారణం పులుల సంఖ్య ఆ ప్రాంతంలో గణనీయంగా పెరగడం.. పులికి ఆహారం కొరత తీవ్రంగా ఏర్పడటం, తప్పని పరిస్థితుల్లో ఆహారం వెతుక్కుంటూ ఆవాసం కోసం వలస వెళుతున్న పులులు…

Read More

Video: 20 ఏళ్ల తర్వాత తొలిసారి చెత్త రికార్గ్.. మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. అదేంటో తెలుసా?

Pakistan vs England: ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న టెస్టులో పాకిస్థాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ మొదటి ఐదు వికెట్లు 50 పరుగుల్లోపే కోల్పోయింది. లంచ్ విరామానికి పాకిస్థాన్ 100/7తో నిలవగా, ఉదయం సెషన్ పూర్తిగా ఇంగ్లాండ్ ఆధిపత్యంలో సాగింది. ముఖ్యంగా ఒల్లీ రాబిన్ సన్ (Ollie Robinson) తన రెడ్ బాల్ (red-ball) స్పెల్‌తో పాక్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. టాప్-5 కలిపి 24 పరుగులే.. పాకిస్థాన్ తొలి ఐదుగురు బ్యాటర్లు…

Read More

చుక్క నూనె లేకుండా చికెన్ ఎలా వండాలో తెలుసా?

కావాల్సిన పదార్థాలు : చికెన్ లెగ్ పీస్‌లు 4, లవంగాలు నాలుగు, జాజికాయ , గస గసాలు, యాలకులు, మిరయాల పొడి, జీలకర్ర, సోంపు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, టీ స్పూన్ కారం, పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొబ్బరి పాలు. తయారీలోకి వెళితే.. పైన చెప్పిన అన్ని పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి మంచిగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి ఆ పౌడర్ తీసుకోవాలి. అందులో కారం, పసుపు…

Read More

అప్పట్లో సినీ తారల సంక్రాంతి సంబరం.. ఎంత గొప్పగా ఉండేదో తెలుసా..?

1973 సెప్టెంబరు నెలలో, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు పని ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు ఒక అద్భుతమైన పిక్నిక్‌కు వెళ్లారు. షూటింగ్‌లు, సినిమా హడావిడితో అలసిపోయిన వారికి ఈ ప్రయాణం ఒక గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఈ ప్రత్యేక ప్రయాణంలో సినిమా లోకానికి చెందిన అనేకమంది ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈ యాత్రకు సీనియర్ నటులు గుమ్మడి నాయకత్వం వహించారు. “త్వరగా రండి, బస్సు ఎక్కండి” అంటూ ఆయన అందరినీ ఉత్సాహపరిచారు. ముందు వరుసలో…

Read More