GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?

GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?

ప్రపంచమంతా ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వైపు ఆందోళనగా చూస్తోంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందడం సంచలనంగా మారింది. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన భాగ్యనగరంలోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఏకంగా ‘ఖమేనీ’ పేరుతో ఒక రోడ్డు ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 7,…

Read More
సరదా విదేశాలకు వెళ్లి వస్తుంటే.. ఏంటో అనుకున్నారు.. అనుమానంతో ఆరా తీస్తే మైండ్ బ్లాక్..!

సరదా విదేశాలకు వెళ్లి వస్తుంటే.. ఏంటో అనుకున్నారు.. అనుమానంతో ఆరా తీస్తే మైండ్ బ్లాక్..!

నెల్లూరులో చాలా రోజుల నుంచి బెట్టింగ్ మాఫియా ఆగడాలు బయటపడుతూనే ఉన్నాయి.. ఇందులో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందన్న ఆరోపణలు వచ్చాయి అప్పట్లో..! నెల్లూరులో గత కొన్నేళ్లుగా బెట్టింగ్ మాఫియా అంతరించిపోయిందని అంతా అనుకున్నారు. కానీ చాప కింద నీరులా బెట్టింగ్ మాఫియా ఆగడాలు యథావిధిగానే కొనసాగాయి. ఒకప్పుడు నెల్లూరు తమిళనాడు కేంద్రంగా జరిగిన బెట్టింగులు నేడు దేశ విదేశాలకు విస్తరించాయి. విజిటింగ్ వీసాలతో దుబాయ్, బ్యాంకాక్, శ్రీలంక, మలేషియా తోపాటు విదేశాలకు వెళ్లి, నెల…

Read More
Gavaskar Warns India: ఇంగ్లాండ్‎తో సెమీస్.. టీమిండియాకు గవాస్కర్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే ?

Gavaskar Warns India: ఇంగ్లాండ్‎తో సెమీస్.. టీమిండియాకు గవాస్కర్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే ?

Gavaskar Warns India: టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియాను హెచ్చరించారు. ఇంగ్లాండ్ జట్టులో ఉన్న ఒక ప్రమాదకరమైన ఆటగాడి గురించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ రూపంలో భారత్‌కు గట్టి…

Read More
Memory Tips: చదివింది మర్చిపోతున్నారా? విద్యార్థుల జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే 10 అద్భుతమైన సూత్రాలు

Memory Tips: చదివింది మర్చిపోతున్నారా? విద్యార్థుల జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే 10 అద్భుతమైన సూత్రాలు

నిజానికి జ్ఞాపకశక్తి అనేది కేవలం పుట్టుకతో వచ్చే వరం మాత్రమే కాదు, అది ఒక నైపుణ్యం. మన మెదడు ఒక కండరం లాంటిది; దానికి సరైన శిక్షణ, పోషకాహారం, విశ్రాంతిని అందిస్తే అది అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. మెదడు చురుకుదనాన్ని పెంచి, జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే విషయాలేంటో తెలుసుకుందాం.. వందల పేజీల పుస్తకాలను ఒక్కసారి చదివితే గుర్తుంచుకునే వారు కొందరైతే, పదిసార్లు చదివినా మరుసటి రోజే మర్చిపోయే వారు మరికొందరు. అసలు ఈ తేడా ఎందుకు వస్తుంది?…

Read More
Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం..  అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

ఇరాన్‌లోని కోమ్ నగరంలోని ఇరాన్ నిపుణుల సభపై అమెరికా – ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడి చేశాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమైన నిపుణుల సభను వైమానిక దాడిలో లక్ష్యంగా చేసుకున్నారు. అసెంబ్లీలోని అనేక మంది సభ్యులు మరణించారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ, టెలిగ్రామ్ ఛానల్ అయిన ZTV ప్రకారం, దేశ కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సీనియర్ మత నాయకులు…

Read More
బర్డ్ వాచింగ్ సరదా కాదు..! పక్షులను గుర్తించే అలవాటు యవ్వనంగా ఉంచుతుందా?

బర్డ్ వాచింగ్ సరదా కాదు..! పక్షులను గుర్తించే అలవాటు యవ్వనంగా ఉంచుతుందా?

పక్షులను గుర్తించే నైపుణ్యం మీ మెదడును యవ్వనంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ గంటల కొద్దీ సమయం గడిపే వారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వారు సమయాన్ని వృథా చేస్తున్నారని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఒక అరుదైన పక్షిని గుర్తించడానికి వారు చేసే ప్రయత్నం, దాని రంగులను, ఆకారాన్ని గమనించే తీరు వారి మెదడులో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. పక్షులను గుర్తుపట్టే నైపుణ్యం ఉన్నవారి మెదడు, ఇతరుల కంటే నెమ్మదిగా ముసలితనానికి…

Read More
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!

తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!

ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490లు తగ్గి, రూ.1,70,020లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450లు తగ్గి, రూ.1,55,850లకు చేరింది. వెండి కేజీపై రూ.20,000 తగ్గి, రూ.2,95,000లు పలుకుతోంది. మార్చి 2, మంగళవారం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,70,170 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,56,000 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24…

Read More
త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్.. షాకింగ్ విషయం బయట పెట్టిన సింగర్ సుచిత్ర

త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్.. షాకింగ్ విషయం బయట పెట్టిన సింగర్ సుచిత్ర

దళపతి విజయ్ పేరు ఇప్పుడు కోలీవుడ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది.. సినిమాల్లో స్టార్ గా  రాణించిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. కొత్త పార్టీ పెట్టి మూడు నాలుగు భారీ సభలను కూడా పెట్టారు. ఆమధ్య విజయ్ సభలో తొక్కిసలాట జరిగి కొందరు చనిపోయారు కూడా అది పెద్ద దుమారాన్నే రేపింది. ఇక ఇప్పుడు విజయ్ భార్య విడాకులు కోరడంతో మరో సారి విజయ్ పేరు…

Read More
RRR: ఓటీటీల్లోకి వచ్చినా ఆగని ఆర్‌ఆర్‌ఆర్‌ ఊచకోత.. అమెరికా, జపాన్‌లో తగ్గని జక్కన చెక్కిన చిత్రం క్రేజ్

RRR: ఓటీటీల్లోకి వచ్చినా ఆగని ఆర్‌ఆర్‌ఆర్‌ ఊచకోత.. అమెరికా, జపాన్‌లో తగ్గని జక్కన చెక్కిన చిత్రం క్రేజ్

ప్రస్తుత కాలంలో ఒక సినిమా థియేటర్లలో నెల రోజులు ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. స్టార్ హీరోల చిత్రాలు సైతం మూడు నాలుగు వారాలకే ఓటీటీ బాట పడుతున్నాయి. మన దేశంలో ఒకసారి సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిందంటే, వెండితెరపై దాని ప్రస్థానం ముగిసినట్లే లెక్క. కానీ, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఆ దృశ్యకావ్యం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఓటీటీలో అందుబాటులో ఉన్నా, విదేశీయులు థియేటర్ల వద్ద క్యూ కట్టారంటే…

Read More
USA Parents Landline Experiment: అమెరికాలో కొత్త ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ల స్థానంలోకి మళ్లీ ల్యాండ్‌లైన్లు!

USA Parents Landline Experiment: అమెరికాలో కొత్త ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ల స్థానంలోకి మళ్లీ ల్యాండ్‌లైన్లు!

ఈ క్రమంలో అమెరికాలోని తల్లిదండ్రులు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రపంచంలో మళ్ళీ పాత కాలపు పద్ధతులను వెలికితీస్తున్నారు. ఆ ఇంటికి వెళితే మీకు వైఫై సిగ్నల్స్ కంటే వైర్లతో కూడిన ఫోన్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చే స్తోమత ఉన్నా.. ఆ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల చేతికి ఒక పాత కాలపు ల్యాండ్‌లైన్ రిసీవర్ ఇస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న ఈ తరం పిల్లలను కాపాడుకోవడానికి వారు…

Read More