ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా? అవాక్కవాల్సిందే..!
Business Ideas: నేటి కాలంలో సంవత్సరానికి 90 లక్షల రూపాయల జీతంతో కూడిన కార్పొరేట్ ఉద్యోగం చాలా మందికి ఒక కలల ఉద్యోగం. కానీ చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిఝావన్‌కు, ఈ జీతం కేవలం ఆరంభం మాత్రమే. అతను తన సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి, కేవలం 30,000 రూపాయల పెట్టుబడితో ‘మైక్రోగ్రీన్స్’ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. అది ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన వ్యాపారంగా ఎదిగింది. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టభద్రుడైన మోహిత్ డిసెంబర్ 2020లో తన మంచి…