Headlines
Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్

Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్

మార్వెల్ సినిమాలకు మన దగ్గర మార్వలస్ క్రేజ్ ఉంటుంది. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, హల్క్, బ్లాక్ విడో.. ఇలా వీళ్లంతా ఇండియాలోనూ బాగా ఫేమస్సే. తాజాగా ఈ వరల్డ్ నుంచి మరో సినిమా రాబోతుంది. ఏడాది ఎండింగ్‌లో బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు అవెంజర్స్. మరి ఈ సారి వాళ్ల వార్ ఎలా ఉండబోతుంది..? తాజాగా ట్రైలర్ వచ్చింది.. దానిపై ఓ లుక్కేద్దాం పదండి.. మార్వెల్ ఫ్యాన్స్‌కు జోష్ వచ్చింది.. వాళ్లెంతగానో వేచిచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’…

Read More
మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం?

మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం?

సోషల్ మీడియాతో హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారా..? ట్విట్టర్, ఇన్‌స్టాతో వచ్చే లాభాల కంటే వాళ్లకు నష్టాలే ఎక్కువగా ఉన్నాయా..? ప్రశాంతంగా ఉన్న లైఫ్‌ను సోషల్ మీడియా బాగా డిస్టర్బ్ చేస్తుందా..? అందుకే సడన్ బ్రేక్స్ తీసుకుంటున్నారా..? 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియాకు రామనేంత రచ్చ ఏం జరుగుతుందక్కడ..? సోషల్ మీడియాకు రెగ్యులర్ బ్రేక్స్ ఇస్తున్నారు హీరోయిన్లు. అందులో వచ్చే లాభాల కంటే నష్టాలతోనే విసిగిపోయామంటున్నారు బ్యూటీస్. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు, AI మిస్ యూజ్,…

Read More
వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా

వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే స్టార్ హీరోలు.. ఇప్పుడు ఒక్క సినిమాకు రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి బడా స్టార్లు ఒక్కో సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడమే కాదు.. అభిమానులు వెయిటింగ్‌తో విసిగిపోతున్నారు. అందుకే కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి స్టార్ హీరోలు ఈ ట్రెండ్‌ను…

Read More
Telangana: శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..

Telangana: శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..

దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ ప్రవేశ పరీక్ష అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు ఇప్పుడు విద్యార్థి లోకంలో తీవ్ర అగ్గి రాజేస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలకు నిరసనగా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విద్యార్థి సంఘాలు ఐక్యపోరాటానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా జూలై 24 శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల బంద్‌కు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ వంటి ప్రధాన విద్యార్థి సంఘాల నేతలు హైదరాబాద్‌లో సంయుక్త…

Read More
ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదం.. అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు!

ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదం.. అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ అంశంపై అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించి, ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా నిర్మూలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. కేవలం స్మగ్లర్లపైనే కాకుండా, ఈ అక్రమ రవాణా వెనుక…

Read More
6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో తొలి ఫిఫ్టి.. మోస్గ్ యంగెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో తొలి ఫిఫ్టి.. మోస్గ్ యంగెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

జింబాబ్వేతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, గ్రౌండ్ నలుమూలలా చూడముచ్చటైన షాట్లతో హోరెత్తించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆరంభం నుంచే విరుచుకుపడిన ఈ యంగ్ బ్యాటర్, చూడచక్కని టైమింగ్‌తో బంతిని సరిహద్దులు దాటించాడు. క్రీజులో ఉన్నంతసేపు ప్రేక్షకులకు పండగ వాతావరణాన్ని అందిస్తూ, కేవలం 18 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 15 ఏళ్ల వయస్సులోనే ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు! ఈ మెరుపు…

Read More
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

ఆందోళన చేస్తున్న విద్యార్థి ప్రతినిధులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. గత 24 గంటల్లో విద్యార్థి ప్రతినిధులకు చర్చల కోసం నాలుగు సార్లు ఆహ్వానం పంపినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నా వినయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, మీకు అనుకూలమైన ఏ సమయంలోనైనా, రోజులో ఏ గంటలోనైనా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఎంతసేపైనా సమావేశం నిర్వహించేందుకు మాకు…

Read More
ఆమెను నిందించడం కాదు.. ముందు ఇది తెలుకో.. మగవారి సంతానోత్పత్తిపై డాక్టర్ చెప్పిన పచ్చి నిజాలు

ఆమెను నిందించడం కాదు.. ముందు ఇది తెలుకో.. మగవారి సంతానోత్పత్తిపై డాక్టర్ చెప్పిన పచ్చి నిజాలు

మన సమాజంలో ఇప్పటికీ దంపతులకు సంతానం కలగకపోతే మొదట వేలిత్తి చూపేది మహిళనే.. ఆమె ఆరోగ్య పరిస్థితులు, జాతకాలు, ఆహారపు అలవాట్లపైనే చర్చలు నడుస్తాయి. భర్త మాత్రం ఎలాంటి పరీక్షలు లేకుండా వెయిటింగ్ రూమ్‌కే పరిమితమవుతుంటాడు. కానీ ప్రస్తుత వైద్య విజ్ఞానం, గణాంకాలు చెబుతున్న నిజం వేరు.. వంధ్యత్వ కేసుల్లో దాదాపు సగం లోపాలు పురుషులకే సంబంధించి ఉంటున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఓవల్ ఫెర్టిలిటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ కరుణాకరన్ సమగ్రంగా…

Read More
సాక్ష్యం లేకుండా చేయాలని దొంగ ప్లాన్.. ఎక్స్‌రేలో బయటపడిన షాకింగ్ నిజం!

సాక్ష్యం లేకుండా చేయాలని దొంగ ప్లాన్.. ఎక్స్‌రేలో బయటపడిన షాకింగ్ నిజం!

బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఓ విచిత్రమైన దొంగతనం కేసు సంచలనంగా మారింది. మహిళ మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కొని పారిపోయిన ఓ యువకుడు, స్థానికులు మరియు పోలీసులు చుట్టుముట్టడంతో సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఆ దొంగిలించిన బంగారు ఆభరణాన్నే మింగేశాడు. అయితే ఆసుపత్రిలో తీసిన ఎక్స్‌రేలో అతని కడుపులో ఆ బంగారు ఆభరణం స్పష్టంగా కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్తి ధాలా సమీపంలో ఈ ఘటన జరిగింది. హనుమాన్‌గఢ్…

Read More
Gold Investments: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాల పంట పండాల్సిందే.. వెనక్కి తిరగక్కర్లేదు..

Gold Investments: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాల పంట పండాల్సిందే.. వెనక్కి తిరగక్కర్లేదు..

స్టాక్ మార్కెట్లలో అస్థిరత, ప్రపంచంలో యుద్దాలు, ద్రవ్యోల్బణం తీవ్రతరవుతున్న తరుణంలో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బంగారు ఆభరణాలను ఫిజికల్‌గా కొనుగోలు చేయడమే కాకుండా డిజిటల్ రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఇటీవల కాలంలో ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఈ రెండిటిల్లో ఏది బెటర్..? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. దీనికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. గోల్డ్ ఈటీఎఫ్ అంటే…

Read More