Fake Currency: భారీగా నకిలీ నోట్లు సీజ్.. 12 మంది అరెస్ట్.. ఇద్దరి పరారీ
Fake Currency: మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట లో కలకలం రేపిన దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. లోతుగా దర్యాప్తు చేపట్టి పక్కా ఆదారాలతో 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిదిలో గత వారం రోజులుగా మార్కెట్ లో దొంగ నోట్ల చలామణి కలకలం రేపింది. ఈనెల 25న లక్షేట్టిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్…