Headlines
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రతి పూజా సామగ్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాటిలో ‘తమలపాకు’ అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. వివాహాలు, వ్రతాలు, హోమాలు, దేవతారాధనలు వంటి శుభకార్యాల్లో తమలపాకును విరివిగా ఉపయోగిస్తారు. అదే విధంగా, తమలపాకుపై దీపం వెలిగించి పూజించడం కూడా అనేక ప్రాంతాల్లో పాటించే సంప్రదాయం. ఈ ఆచారం వల్ల ఇంట్లో శుభశక్తులు పెరిగి, సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే, ఈ విశ్వాసాలు ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలపై ఆధారపడినవే. తమలపాకుపై దీపాన్ని ఎలా…

Read More
OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్…

Read More
Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

Anurag Jain: కేంద్ర ప్రభుత్వం 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. జైన్‌ను రెండేళ్ల కాలానికి నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. జైన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి…

Read More
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

స్వప్న శాస్త్రం ప్రకారం, అరటి పండు చాలా పవిత్రమైనది. అయితే ఇది కలలో కనిపించడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. కలలో అరటి పండు కనిపించడం అంటే, గురువు ఫలం అంట. దీని వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయంట. ముఖ్యంగా ఇది లక్ష్మీదేవి రాకను, సంతానాభివృద్ధిని సూచిస్తుందంట. అందువలన కలలో అరటి పండు కనిపించడం చాలా శుభ ప్రదం. కలలో మీరు అరటి పండ్ల గెలను గనుక చూసినట్లు అయితే, అది లక్ష్మీదేవి రాకను…

Read More
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయాధిపతిగా, కర్మఫల ప్రదాతగా భావిస్తారు. వ్యక్తి చేసిన మంచి–చెడు కర్మలను బట్టి తగిన ఫలితాలను ప్రసాదించేది శనిదేవుడేనని విశ్వసిస్తారు. నవగ్రహాల్లో అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహమైన శని, ఒక్కో రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు గడుపుతాడు. అందువల్ల ఆయన ప్రభావం కూడా దీర్ఘకాలం ఉంటుంది. జన్మచంద్ర రాశికి ముందు రాశి, జన్మరాశి, తరువాతి రాశిలో శని సంచరించే మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలాన్ని శని సడేసాతిగా పిలుస్తారు. ఈ సమయంలో వ్యక్తి…

Read More
Actor: రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? 23 రోజులు వెంటిలేటర్ పై ఉండి..

Actor: రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? 23 రోజులు వెంటిలేటర్ పై ఉండి..

కోసూరి వేణు గోపాల్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. గంభీరమైన గొంతు, భారీ కాయంతో కనిపించే ఈయన తన దైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా నటించారు వేణు గోపాల్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కోసూరి చాలా ఏళ్ల పాటు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో పని చేశారు….

Read More
Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు!

Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు!

ఈ కారప్పొడి కేవలం ఇడ్లీలకే కాకుండా గీ కారం దోశ, మసాలా దోశ, మినప వడలు, చివరికి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ పొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి, మీ కుటుంబ సభ్యులకు కమ్మటి రుచిని అందించండి.

Read More
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, కొన్ని ముఖ్య ఆలోచనలను పొరపాటున కూడా ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతున్నారు. తరవాత చేయబోయే పనులు : మీ చేయాలనుకున్న ప్రణాళికలను ముందుగా ఎవరితో చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. మీరు ఇలా చేస్తే మీ ప్రణాళికలను…

Read More
Credit Card: క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

Credit Card: క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

Credit Card: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు అత్యవసర అవసరాలలో ఒకటిగా మారాయి. చాలా మంది తమ ఆర్థిక అవసరాలను ఈ క్రెడిట్ కార్డు ద్వారానే తీర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు అప్పు వద్దని భావించి మీ క్రెడిట్ కార్డును రద్దు చేసుకుంటే తలెత్తే సమస్యల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మీరు బ్యాంకు ఖాతాను మూసివేసినప్పుడు మొత్తం క్రెడిట్ పరిమితి తక్షణమే తగ్గిపోతుంది. ఉదాహరణకు, మీరు రూ. 1 లక్ష పరిమితి ఉన్న క్రెడిట్ కార్డును…

Read More
IRCTC Tour: అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!

IRCTC Tour: అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!

దేవాలయాలు, సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికతను ఒకేసారి ఆస్వాదించాలని అనుకునే వారికి IRCTC ప్రత్యేక ‘Coastal Karnataka’ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరే ఈ 5 రాత్రులు – 6 రోజుల ప్యాకేజీలో ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, హోర్నాడు, శృంగేరి, మంగళూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్యాకేజీ ముఖ్యాంశాలు ప్యాకేజీ పేరు: Coastal Karnataka ప్యాకేజీ కోడ్:…

Read More