దొంగలు ఎత్తుకెళ్తారనీ.. ఏకంగా ఇంటి పైకప్పుపైకి కారు ఎక్కించిన యజమాని! వీడియో వైరల్
బీహార్, సెప్టెంబర్ 4: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ను భారీ క్రేన్ సాయంతో పైకి ఎత్తి, నివాస భవనం పైకప్పుపై జాగ్రత్తగా ఉంచడం కనిపిస్తోంది. వాహనాన్ని క్రేన్ ద్వారా పైకి లేపి, ఇంటి పైకప్పుపైకి చేర్చిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాహనం యజమాని ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. తాను లేని సమయంలో వాహనాన్ని ఇంటి ముందుగానీ, రోడ్డుపైగానీ పార్క్ చేస్తే దొంగతనానికి గురయ్యే అవకాశం ఉందని…