Headlines
Actress Roja: హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

Actress Roja: హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారీ అందాల తార. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో పలువురు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారీ ముద్దుగుమ్మ. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటారు రోజా. ప్రముఖ టీవీ కామెడీ షో జబర్దస్త్ షోకు ఎన్నో ఏళ్లుగా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాదు రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు రోజా….

Read More
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే

ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అన్ని కప్పులు ఉండగా, మీ చేయి ఒక కప్పు మీదకే ఎందుకు వెళ్తుందో.. కాగా, ఇప్పుడు మనం దీని గురించి సైకాలజీ ఏం చెబుతుందో వివరంగా తెలుసుకుందాం.ప్రతి రోజూ ఒకే కప్పులో టీ లేదా కాఫీ తాగడం, అనేది భావోద్వేగాలు,అనుబంధాలు, జ్ఞాపకాలకు సంబంధించినది అని చెబుతున్నారు, మానసిక నిపుణులు. ఇది వారిది అని వారి భావన, అది తమ సొంతం అనే భావన కలగడం వలన వారు పదే పదే…

Read More
Suman: సినిమా ఇండస్ట్రీలో నేల కింద చూడకుండా డ్యాన్స్ చేయగలిగే సత్తా ఆ తెలుగు హీరోకు మాత్రమే ఉంది: సుమన్

Suman: సినిమా ఇండస్ట్రీలో నేల కింద చూడకుండా డ్యాన్స్ చేయగలిగే సత్తా ఆ తెలుగు హీరోకు మాత్రమే ఉంది: సుమన్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు సుమన్. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా ఉండే వారు. తన కరాటే ఫైట్స్, యాక్షన్ సీన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం.. ఇలా మొత్తం 10 భాషల్లో సుమారు 700 సినిమాలు చేశారు సుమన్. అయితే స్టార్ హీరోగా ఎదగాల్సిన సుమన్ ఒక కేసు కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు. కొన్ని రోజుల…

Read More
వార్నీ ఎంతకు తెగించార్రా..! శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే! కోట్ల రూపాయలు కాజేశారు!

వార్నీ ఎంతకు తెగించార్రా..! శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే! కోట్ల రూపాయలు కాజేశారు!

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన రూ.17.24 కోట్ల పాముకాటు పరిహార కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ పాముకాటు మరణాల కేసులు సృష్టించి ప్రభుత్వ పరిహారాన్ని అక్రమంగా స్వాహా చేశారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, పలువురు అధికారులు, ఉద్యోగులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం బెల్తారా ఎమ్మెల్యే సుశాంత్ శుక్లా అసెంబ్లీలో కాల్ అటెన్షన్ మోషన్ ద్వారా ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చింది. అనంతరం…

Read More
EPFO: పెళ్లి కోసం పీఎఫ్‌ నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు..? ఇప్పుడు మరింత సులభం!

EPFO: పెళ్లి కోసం పీఎఫ్‌ నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు..? ఇప్పుడు మరింత సులభం!

EPFO: చాలా మందికి పెళ్లి ఖర్చులు ఒక ముఖ్యమైన వ్యయంగా ఉంటాయి. అందువల్ల చాలా మంది ఉద్యోగస్తులు తమ పీఎఫ్‌ ఖాతా నుండి ముందుగానే డబ్బు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తారు. అయితే, ఈనాటికీ చాలా మందికి పెళ్లి కోసం తమ పీఎఫ్‌ ఖాతా నుండి ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎవరి పెళ్లి కోసం, ఎన్ని విత్‌డ్రాయల్స్ అనుమతిస్తారు.. అలాగే ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలపై స్పష్టత లేదు. ఇప్పుడు పెళ్లి కోసం ఎన్నిసార్లు…

Read More
ఇలాంటి డాక్టర్లు ఈ రోజుల్లో కూడా ఉంటారా..?.. ఇంత మంచితనం ఉంటే మిమ్మల్ని ఎందుకు వదులుతారు సార్..

ఇలాంటి డాక్టర్లు ఈ రోజుల్లో కూడా ఉంటారా..?.. ఇంత మంచితనం ఉంటే మిమ్మల్ని ఎందుకు వదులుతారు సార్..

  డాక్టర్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది చికిత్స. కానీ కొందరు వైద్యులు మాత్రం చికిత్సకే పరిమితం కాకుండా సమాజానికి ఆశ, నమ్మకం, అండగా నిలుస్తారు. అలాంటి అరుదైన వైద్యుల్లో కరీంనగర్‌కు చెందిన డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెదడు, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో తెలంగాణలో ప్రముఖ న్యూరాలజిస్టుగా గుర్తింపు పొందిన ఆయన, వైద్యం అనేది కేవలం వృత్తి కాదని.. అది సేవ అని తన పనితో…

Read More
రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్.. సేమ్ బ్యాటింగ్! 99 శాతం మందికి తెలియని నిజాలు

రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్.. సేమ్ బ్యాటింగ్! 99 శాతం మందికి తెలియని నిజాలు

రోహిత్ శర్మ.. హిట్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న హిట్టర్. మరోవైపు వెరీ వెరీ స్పెషల్ అనే బిరుదు ఉన్న లక్ష్మణ్. చాలా మంది ఈ ఇద్దరి బ్యాటింగ్ స్టైల్‌కి పోలికేంటి అని అనుకుంటున్నారు కానీ, కాస్త డీప్‌గా చూస్తే.. ఇద్దరి బ్యాటింగ్‌లో చాలా కామన్ క్వాలిటీస్ ఉన్నాయి. క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్ల అభిప్రాయాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. బ్యాటింగ్‌లో కనిపించే సహజమైన టైమింగ్, మణికట్టు వినియోగం, ఒత్తిడి లేకుండా భారీ షాట్లు ఆడే తీరు,…

Read More
శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

మన దేశంలో మహా శివుడికి అంకితమైన అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాలను సందర్శించి పరమశివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. సాధారణంగా శివలింగానికి నీరు, పచ్చిపాలు, బిల్వదళాలు, తేనె, గంగాజలం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేయడం ఆనవాయితీ. అయితే, ఒక శివాలయంలో వీటితో పాటు శనగలను కూడా నైవేద్యంగా సమర్పించే విశిష్ట సంప్రదాయం ఉందని మీకు తెలుసా? మధ్యప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం ‘ఓంకారేశ్వర్’‌లో ఉన్న ఋణముక్తేశ్వర మహాదేవ్ ఆలయం (Rinmukteshwar…

Read More
తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టనున్న ‘తల్లీ – బిడ్డ ఎక్స్‌ప్రెస్’ నూతన వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (జూలై 20) సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం 500 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు…

Read More
వర్షం నీళ్లు స్వచ్ఛమైనవేనా? వీటిని నేరుగా తాగడం మంచిదేనా..

వర్షం నీళ్లు స్వచ్ఛమైనవేనా? వీటిని నేరుగా తాగడం మంచిదేనా..

వర్షపు నీటి బిందువులు నేలను చేరే ముందు వాతావరణంలోని అనేక పదార్థాలతో సంబంధంలోకి వస్తాయి. గాలిలో ఉండే దుమ్ము, పొగ, కాలుష్య కణాలు, బ్యాక్టీరియా, వైరస్‌లు వంటి సూక్ష్మజీవులు వర్షపు నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల వర్షపు నీరు బయటకు చూడటానికి శుభ్రంగా కనిపించినప్పటికీ, అందులో కంటికి కనిపించని హానికరమైన మూలకాలు ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి వర్షపు నీరు ఎందుకు తాగకూడదు? వర్షాకాలంలో మొదట కురిసే వర్షపు నీటిలో వాతావరణంలో పేరుకుపోయిన దుమ్ము, రసాయనాలు,…

Read More