IND W vs HKC W: హాంకాంగ్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టిన భారత్.. ఇక నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే
IND W vs HKC W: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత మహిళల జట్టు విజయభేరి మోగించింది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సెమీఫైనల్ బెర్తును అధికారికంగా ఖాయం చేసుకుంది. స్మృతి మంధాన విధ్వంసకర సెంచరీతో పాటు బౌలర్ల ధాటికి హాంకాంగ్ చేతులెత్తేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్భుతమైన…