Headlines

పైసా ఖర్చు లేకుండా.. చిన్న కొమ్మలు నాటితే పెరిగే పూల మొక్కలు ఇవే

పెంటాస్ (Pentas): సీతాకోకచిలుకలను, తేనెటీగలను విపరీతంగా ఆకర్షించే మొక్క పెంటాస్. దీని లేత కాండం చివరలను  4 అంగుళాల మేర కత్తిరించి, దిగువ భాగాన్ని తేమ నేలలో లేదా కోకోపీట్ కలిపిన కుండీలలో నాటాలి. దాదాపు రెండు వారాల్లోనే ఇవి తేలికగా వేర్లు తొడుగుతాయి. ఎరుపు, ఊదా, పింక్, తెలుపు రంగుల పూల గుత్తులతో ఏడాది పొడవునా పూస్తూనే ఉంటాయి.

Read More

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజుల సెలవులు!

School Holidays: సాధారణ వారాంతపు సెలవులతో పాటు వినాయక చవితి పండుగ కూడా రావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారాంతంలో మూడు రోజుల సెలవును ఆస్వాదించనున్నారు. సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 14 వరకు వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయి. తద్వారా విద్యార్థులు, ఉద్యోగులకు సుదీర్ఘ వారాంతం లభిస్తుంది. సెప్టెంబర్‌ 12న నెలలో రెండో శనివారం. దాదాపు చాలా పాఠశాలలు సెలవు…

Read More

వార్ని.. ఇన్నిరోజులు తెలియలేదు..! బిగ్ బాస్ మైక్ బ్యాగ్‌లో ఏముంటాయో తెలుసా.!!

బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకొని 10 సీజన్ టెలికాస్ట్ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సీజన్ 10 రీసెంట్ గానే మొదలైంది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, విభేదాలతో రచ్చ రచ్చగా సాగుతుంది. తొలి వారమే ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. మొదటి వారం 16మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్…

Read More

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

నగర ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో మెట్రో రైలు మరియు ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్ లేదా పాస్‌తో ప్రయాణించేలా ‘కామన్ పాస్’ విధానాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం రోజువారీ, నెలవారీ పాస్‌లను…

Read More

Sabarimala Padipuja: శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం ఇదే!

Sabarimala Padipuja Telugu: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించిన పడి పూజ బుకింగ్‌లపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలలో ఇకపై రోజుకు ఐదు పడి పూజలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేరళ హైకోర్టుకు బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం బుక్ చేసుకున్న పడి పూజలు పూర్తయిన తర్వాతే కొత్త బుకింగ్‌లను స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. పడి పూజ కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తుల పేర్లను డిజిటలైజ్ చేయనున్నట్లు దేవస్వం బోర్డు తెలిపింది. జాబితాలో…

Read More

Pakistan Cricket: ఇంగ్లండ్‌ గడ్డ పై ఘోర పరాభవం.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే చెత్త రికార్డు నెలకొల్పిన పాక్

Pakistan Cricket: ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు అత్యంత శోచనీయ స్థితిలోకి దిగజారిపోయింది. బర్మింగ్‌హామ్ వేదికగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు దారుణంగా విఫలమై, ఇంగ్లండ్ టెస్టు చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అత్యంత అవాంఛనీయ, అపకీర్తి రికార్డును తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో పాకిస్థాన్ టాప్ ఆర్డర్ దారుణంగా చేతులెత్తేసింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి గంటలోనే ఇంగ్లండ్ పేసర్ల ధాటికి పాకిస్థాన్…

Read More

Asian Games 2026: ఆసియా గేమ్స్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 ప్రారంభానికి ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ టోర్నీకి దూరమయ్యారు. ఆమె స్థానంలో యువ టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రతికా రావల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. గత నెలలో జరిగిన ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడుతున్న సమయంలో జెమిమా తొడ కండరాల గాయానికి గురయ్యారు. ఈ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో…

Read More

Ind Vs Ban: భారత్‌ను భయపెడుతున్న ఆ ఒక్క బలహీనత.. యంగ్ సెన్సేషన్ షెఫాలీ ఏమందంటే?

Ind Vs Ban: మహిళల ఆసియా కప్ 2026 మొదటి సెమీఫైనల్ పోరులో భాగంగా దుబాయ్ వేదికగా గురువారం భారత్, బాంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. గత కొన్ని మ్యాచుల్లో టీమిండియా మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడం అభిమానుల్లో కలవరం రేపుతోంది. అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, తమ బ్యాటర్లు సెమీస్‌లో గర్జించడం ఖాయమని యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ ధీమా వ్యక్తం చేసింది. ఆసియా కప్ లీగ్ దశలో భారత్ వరుస విజయాలు…

Read More

స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్‌రేట్‌ దిశగా జనసేన అడుగులు.. నెక్స్ట్ ప్లాన్‌ అదేనా..?

లోకల్ ఫైట్‌కి రెడీ అంటోంది జనసేన.. గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు.. ఇప్పుడే స్కెచ్‌ మొదలుపెట్టింది. బలం ఉన్న చోట బరిలోకి.. గెలిచే గుర్రాలకే టికెట్లు అంటోంది. లోకల్ ఎలక్షన్స్‌లో సత్తా చాటి.. అదే ఊపుతో నెక్స్ట్ అసెంబ్లీ ఫైట్‌కి వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ భారీ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు.. 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్…

Read More

టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే.. అసలేంటి ఇతగాడి ట్యాలెంట్..?

Nachiket Bhute India A Squad: ఆస్ట్రేలియా Aతో జరగనున్న మల్టీడే మ్యాచ్‌ల కోసం ప్రకటించిన భారత్ A జట్టులో నచికేత్ భూటే పేరు ఆసక్తి రేపుతోంది. సెప్టెంబర్ 22 నుంచి పుదుచ్చేరిలో సిరీస్ మొదలుకానుంది. రెండు మల్టీడే, మూడు వన్డే మ్యాచ్‌లతో ఈ పర్యటన సాగనుంది. మల్టీడే జట్టులో చోటు దక్కించుకున్న భూటే ఇప్పటివరకు విదర్భ దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. నాగ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల భూటే బౌలింగ్ ఆల్ రౌండర్ (bowling…

Read More