Fact Check: పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా? అసలు నిజం ఏంటో తెలిస్తే..
పుదీనా-దాల్చినచెక్క టీ తాగడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుందనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. దీనిపై నిజానిజాలు పరిశీలిస్తే.. దాల్చినచెక్కలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అయితే, ఈ టీ డయాబెటిస్‌కు దాల్చినచెక్క, పుదీనాల ప్రభావం ఎంత? దాల్చినచెక్కలో సిన్నమాల్డిహైడ్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, దాల్చినచెక్క ఇన్సులిన్ తరహాలో పనిచేసి,…