Headlines

Tollywood : ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర.. సర్దార్ 2 నుంచి ఎపిక్ మూవీ వరకు..

సినిమా ప్రియులకు ఈ వారాంతం థియేటర్లలో పండగలా మారబోతోంది. వైవిధ్యమైన కథాంశాలు, విభిన్న జానర్లలో రూపొందిన పలు ఆసక్తికర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. స్టార్ హీరోహీరోయిన్ల సినిమాలతోపాటు చిన్న చిన్న చిత్రాలు సైతం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. యాక్షన్, మైథలాజికల్ థ్రిల్లర్, ఎపిక్ డ్రామా వంటి విభిన్న కాన్సెప్టులతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ముఖ్యమైన సినిమాల వివరాలు ఇవే. ఇంతకీ ఈ సినిమాలు ఏంటో తెలుసుకోండి. సర్దార్ 2 (Sardar…

Read More

Pakistan Cricket: అవమానించి మెడపట్టి బయటకు పంపేశారు.. పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్గత వ్యవహారాలపై ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ టెస్టు కోచ్ జేసన్ గిలెస్పీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు ఇంకా వేలాది డాలర్లు బాకీ పడ్డారని, బోర్డులో ఆకిబ్ జావేద్ పెత్తనం వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. పాకిస్థాన్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో క్రికెట్‌ను సరైన బాటలో పెట్టాలని జేసన్ గిలెస్పీ భావించారు. పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆధ్వర్యంలో…

Read More

వర్షాలు కరువై.. పంటలు ఎండిపోతున్న వేళ.. తెలంగాణలో నీటిపై రాజకీయ సమరం!

తెలంగాణ వ్యవసాయం ఇప్పటికీ వానపై చాలా వరకు ఆధారపడి ఉంది. నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చే వర్షాలే చెరువులను నింపాలి. వాగులు, వంకల్లో నీరు పారాలి. భూగర్భ జలాలు పెరగాలి. బోర్లలో నీరు ఉండాలి. ప్రాజెక్టులకు నీరు చేరాలి. అప్పుడే రైతు పొలంలో పంట నిలబడుతుంది. కానీ ఈసారి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తేడాగా ఉంది. ఒకవైపు వర్షం తక్కువగా పడుతోంది. మరోవైపు పడిన వాన కూడా ఒకే ప్రాంతంలో కురుస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు…

Read More

పాములు ఎక్కువగా ఏ టైమ్‌లో కాటేస్తాయి? రాత్రి, పగలు.. ఎప్పుడు డేంజర్?

వర్షాకాలం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో పాముల సంచారం పెరుగుతుంది. పొలాలు, తోటలు, ఇళ్ల పరిసరాలు, చెత్తాచెదారం ఉన్న ప్రదేశాల్లో పాములు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పాములు ఎప్పుడు ఎక్కువగా కాటేస్తాయనే విషయంలో ఒకే సమయాన్ని చెప్పడం సాధ్యం కాదు. పాము జాతి, వాతావరణం, ప్రాంతం, మానవుల కార్యకలాపాలు వంటి అంశాలపై పాము కాటు ప్రమాదం ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ రాత్రి వేళల్లో, ముఖ్యంగా చీకటి సమయంలో అప్రమత్తత మరింత అవసరం. రాత్రివేళల్లో ఎందుకు అప్రమత్తంగా…

Read More

రెండు రోజులు ఇది పూస్తే చాలు.. చేతి, కాలి గోళ్ల ఫంగస్‎ మటుమాయం.. నిర్లక్ష్యం చేస్తే నష్టమే

కాలి, చేతి గోళ్ల చుట్టూ నొప్పితో నిద్ర సరిగా పట్టడం లేదా? గోళ్ల ఫంగస్ తో పాదాలు అందంగా లేవని బాధ పడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవసరం లేదు. దీనికోసం ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతోనే చెక్ పెట్టొచ్చు. మరి , లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. సాధారణంగా మనలో చాలా మందికి చేతి, కాలి గోర్లపై ఫంగల్ సమస్య వస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే తుంచేయాలి లేదంటే…

Read More

ముద్ద ముద్దలో ఈ రోటీ పచ్చడి.. ఒక్కసారి తింటే చికెన్, మటన్‌ను మర్చిపోతారంతే..!

Andhra Style Brinjal Sesame Chutney: సాంప్రదాయ తెలుగు వంటకాలలో వంకాయ నువ్వుల రోటి పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, ఆహారాన్ని మరింత తృప్తినిచ్చేలా చేస్తుంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి ఇచ్చే అనుభూతి వర్ణనాతీతం. ఈ రెసిపీని సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు, రోటి పచ్చడి ప్రియులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. తయారీకి కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు, నూనె: 7-8…

Read More

ఒకేరోజు రెండు టీంలతో రెండు మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. ఎప్పుడు, ఎక్కడంటే?

Two Teams, Two Matches on Same Day: భారతదేశంలో క్రికెట్ ప్రతిభకు కొరత లేదు. అందువల్ల, టీమ్ ఇండియా బెంచ్ బలం ఎంతగా ఉందంటే, ఒకేసారి మూడు నుంచి నాలుగు జట్లను బరిలోకి దించే అవకాశం ఉంది. ఆ నాలుగు జట్లు కూడా ఏ జట్టునైనా ఓడించగలంత బలంగా ఉన్నాయి. అందుకే బీసీసీఐ కొన్నిసార్లు ఇండియా ఎ, బి జట్లను ఇతర సిరీస్‌లకు పంపి, ప్రధాన సిరీస్‌లో ప్రధాన జట్టును ఆడిస్తుంది. ఇప్పుడు బీసీసీఐ అదే…

Read More

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈషాన్ కిషన్ విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో 3 రికార్డులు బ్రేక్

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ సారథి ఈషాన్ కిషన్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రత్యర్థి బౌలర్లను నలువైపులా బాదుతూ గ్రౌండ్‌లో పరుగుల వరద పారించాడు. మొత్తం 334 బంతులను ఎదుర్కొన్న కిషన్ ఏకంగా 270 పరుగులు సాధించి జట్టుకు కొండంత కొండలాంటి స్కోరును అందించాడు. అతడి మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు, 7 మెరుపు సిక్సర్లు ఉన్నాయి. కేవలం 270 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు, క్రీజులో…

Read More

Madhori Rathod : మాధురి రాథోడ్, ఈశ్వర సాయి కేసులో మరో ట్విస్ట్.. మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధురి..

ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచంలో మంచి పాపులారిటి సంపాదించుకుంది మాధురి రాథోడ్. కానీ తన తోటి ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయితో తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో తనను నమ్మించి మోసం చేశాడంటూ మాధురి ఇదివరకే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది మాధురి. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఈశ్వర సాయిని అరెస్ట్ చేయకపోవడం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పట్ల మాధురి తీవ్ర మస్థాపానికి గురైంది. న్యాయం జరగడం…

Read More

Gold Investment: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుందో తెలుసా?

Gold Investment: భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో బంగారం కొనడం అనేది కేవలం పెళ్లిళ్లు, పార్టీలు లేదా పండుగలకు మాత్రమే పరిమితం కాదు, ఇది చాలా సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. సాధారణంగా ప్రజలు భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం తమ పొదుపులో కొంత భాగాన్ని భూమి కొనడానికి, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో లేదా ఇతర ఆర్థిక ప్రణాళికలలో పెట్టుబడి పెడతారు. కానీ ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం నుండి రక్షించుకోవడానికి, సంక్షోభ సమయాల్లో త్వరగా నగదును…

Read More