Headlines

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్ ఫిక్స్.. తక్కువ ధరలో వందే భారత్ తరహా ప్రయాణం..

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ రైళ్లు సదూర ప్రాంతాలకు వెళ్తుండగా.. ఇప్పుడు మరో రైలును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ట్రైన్‌కు సంబంధించి టైమ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో ప్రయోజనం చేకూరనుంది. ధన్ బాద్-కోయంబత్తూర్-ధన్ బాద్ మధ్య…

Read More

పులి నాలుకపై ముళ్లుంటాయా..? గరుకుదనం వెనుక అసలు రహస్యం ఇదే

పులి అంటేనే అడవిలో శక్తి, వేగం, వేటకు ప్రతీక. దాని పంజాలు, పదునైన దంతాల గురించి అందరికీ తెలిసిందే. కానీ పులి నాలుక కూడా ప్రకృతి సృష్టించిన ఓ అద్భుతమైన ఆయుధమేనంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. పులి నాలుకపై ముళ్లను పోలిన చిన్నచిన్న గట్టి నిర్మాణాలు ఉంటాయి. ఇవే దాని నాలుకను మనుషుల నాలుకతో పోలిస్తే అత్యంత గరుకుగా కనిపించేలా చేస్తాయి. పులి నాలుకపై ఉండే ఈ సూక్ష్మ నిర్మాణాలను ఫిలిఫార్మ్ పాపిల్లీ అంటారు. ఇవి కెరాటిన్‌తో…

Read More

చాణక్య నీతి: ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు! ఎందుకో తెలుసా?

భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, అర్థశాస్త్రవేత్త, మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన చాణక్య నీతిలో మానవ జీవితానికి, విజయానికి, ప్రశాంతతకు అవసరమైన అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. చాణక్యుడి ప్రకారం, జీవితంలో కొన్ని ప్రదేశాలు లేదా పరిస్థితుల నుండి బయటపడిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేయడం వల్ల మనసులో ప్రతికూల ఆలోచనలు పెరగడమే కాకుండా, జీవితంలో పురోగతి ఆగిపోతుందని చెబుతారు. ఆ 3 ముఖ్యమైన ప్రదేశాలు ఏవో ఇక్కడ…

Read More

Ravi Babu: 84 లక్షలతో తీసిన అల్లరి సినిమా.. ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే..

తెలుగు సినీ దర్శకుడు రవి బాబు తన విలక్షణమైన దర్శకత్వ శైలిని, జానర్ వైవిధ్యానికి తాను ఇచ్చే ప్రాముఖ్యతను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. కామెడీ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రవి బాబు, ఆ తర్వాత అనసూయ, అవును వంటి విజయవంతమైన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌లతో తన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. దర్శకుడు ఒక క్రాఫ్ట్స్‌మెన్ అని, తన స్టైల్‌లోనే సినిమాలు తీస్తానని అనుకునేవాడు తెలివైన వాడు కాదని రవి బాబు బలంగా నమ్ముతారు. దర్శకుడు తాను…

Read More

Cinema OTT: బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా.. ట్రెండింగ్‏లో నెంబర్ వన్..

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ప్రస్తుతం తెగ ట్రెండింగ్ అవుతుంది. తాప్సీ నటించిన యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ 'గాంధారి', 2026 సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. 'గాంధారి' కథ ఒక తల్లి చుట్టూ తిరుగుతుంది. అలాగే ఈ సినిమాలోని సీన్స్, ట్విస్టులు ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఈ చిత్రంలో తాప్సీ పన్ను…

Read More

Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి.. పిల్లలున్న తల్లులు తప్పక చేయాల్సిన పని ఇదే!

Sankatahara Chaturthi Puja Telugu: ప్రతి నెలా రెండుసార్లు చవితి తిథి వస్తుంది. వీటిలో శుక్ల పక్షంలో వచ్చే చవితిని వినాయక చవితిగా మనం భాద్రపద మాసంలో మాత్రమే పండుగగా చేసుకుంటాం. అయితే, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనినే సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈ పర్వదినం ముఖ్యంగా సంకటాలను (సమస్యలను) తొలగించే గణపతి ఆరాధనకు అంకితం చేయబడింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమారావి ఈ రోజు ప్రాముఖ్యతను, ముఖ్యంగా పిల్లలున్న తల్లులు…

Read More

ఆయన నాకు ఇంటి దేవుడు.. నా కుటుంబాన్ని నిలబెట్టిన దైవం

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ నటి శ్రీలక్ష్మి తన సినీ ప్రస్థానాన్ని, దివంగత దర్శకులు జంధ్యాల, కే. విశ్వనాథ్ వంటి దిగ్గజాలతో తన అనుభవాలను, తెలుగు సినిమా రంగంలో వచ్చిన మార్పులను వివరంగా పంచుకున్నారు. జంధ్యాల గారితో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీలక్ష్మి తనను ఒక కామెడీ నటిగా నిలబెట్టిన ఘనత పూర్తిగా దర్శకుడు జంధ్యాల గారిదేనని పేర్కొన్నారు. నీకు కామెడీ రాదు” అని ఒకరు అన్నప్పుడు, జంధ్యాల గారు నేను చేయిస్తాను చూడు, నువ్వు…

Read More

Tea Stain Removal: టీ మరకతో సోఫా పాడైందా? ఈ చిట్కాలు తెలిస్తే సోఫా మళ్లీ కొత్తదిలా!

మరకను తొలగించే ముందు మీ సోఫా ఫ్యాబ్రిక్‌పై ఉన్న క్లీనింగ్ కోడ్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఎందుకంటే అన్ని రకాల సోఫాలకు నీరు లేదా ఒకే రకమైన క్లీనింగ్ ద్రావణం సరిపోదు. సరైన పద్ధతి పాటించకపోతే ఫ్యాబ్రిక్ రంగు మారడం లేదా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే సోఫాను శుభ్రం చేసేటప్పుడు ఎక్కువ నీటిని ఉపయోగించకుండా, చివర్లో పూర్తిగా ఆరబెట్టడం కూడా చాలా ముఖ్యమైన విషయం. 1. టీ పడగానే ముందుగా ఏం చేయాలి? సోఫాపై టీ పడిన…

Read More

Prabhas: నాలుగు సినిమాలున్నా తగ్గని ప్రభాస్ స్పీడ్..

ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదిప్పుడు.. జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారీయన. చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులుండగానే.. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం పని చేస్తున్న ఓ దర్శకుడి వర్కింగ్ స్టైల్ నచ్చి మరో సినిమాకి ఓకే చెప్పారనే టాక్ వినిపిస్తుంది. మరి లొకేషన్‌లోనే ప్రభాస్‌ను అంతగా మెప్పించిన ఆ దర్శకుడెవరో తెలుసా..? ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది.. ఎందుకంటే ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ…

Read More

అన్నం బదులు దీన్ని తినండి.. బరువును వెన్నలా కరిగిస్తుంది.. డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్..

జొన్న జావ అనేది సంప్రదాయకంగా మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన అద్భుతమైన వంటకం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఈ జొన్న జావ ఒక ఆదర్శవంతమైన అల్పాహారం లేదా రాత్రి భోజనం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పోషకాలు కలిగిన జొన్నలతో ఆహారం తయారు చేసుకోవడంతోపాటు.. జావను కూడా సిద్ధం చేసుకోవచ్చు.. వాస్తవానికి జొన్నలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. పీచు…

Read More