Tea Stain Removal: టీ మరకతో సోఫా పాడైందా? ఈ చిట్కాలు తెలిస్తే సోఫా మళ్లీ కొత్తదిలా!
మరకను తొలగించే ముందు మీ సోఫా ఫ్యాబ్రిక్‌పై ఉన్న క్లీనింగ్ కోడ్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఎందుకంటే అన్ని రకాల సోఫాలకు నీరు లేదా ఒకే రకమైన క్లీనింగ్ ద్రావణం సరిపోదు. సరైన పద్ధతి పాటించకపోతే ఫ్యాబ్రిక్ రంగు మారడం లేదా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే సోఫాను శుభ్రం చేసేటప్పుడు ఎక్కువ నీటిని ఉపయోగించకుండా, చివర్లో పూర్తిగా ఆరబెట్టడం కూడా చాలా ముఖ్యమైన విషయం. 1. టీ పడగానే ముందుగా ఏం చేయాలి? సోఫాపై టీ పడిన…