INDW vs BANW: షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
India Women vs Bangladesh Women: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 149/6 స్కోరు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్‌కు షెఫాలీ వర్మ 64 పరుగులతో మెరుగైన ఆరంభం అందించింది. చివరి వరకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాటౌట్‌గా నిలిచి జట్టు స్కోరును 150కి చేరువ చేసింది. షెఫాలీ వర్మ ధనాధన్ బ్యాటింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసింది. ఆమె…