Headlines

Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ పట్టిందంటూ వైరల్ అయిన వీడియో నిజమైనది కాదు. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ క్లిప్ ఏఐ జనరేటేట్ వీడియోగా తేలింది. వీడియోలో ఓ మహిళా క్రికెటర్ పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లో సోమర్‌సాల్ట్ చేస్తూ క్యాచ్ పట్టినట్టు కనిపిస్తుంది. కొందరు నెటిజన్లు ఆమెను హర్మన్‌ప్రీత్‌గా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో భారీ ప్రచారం.. అసాధారణంగా కనిపించిన ఈ క్యాచ్ వీడియో సహజంగానే సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. అత్యంత కష్టమైన…

Read More

ఇంటి పునాది బలంగా ఉండాలంటే.. గ్రానైట్, బసాల్ట్, లైమ్‌స్టోన్‌లో ఏ రాయి బెస్ట్?

ఇల్లు నిర్మించేటప్పుడు పునాది ఎంత బలంగా ఉంటే అంతకాలం భవనం స్థిరంగా ఉంటుంది. పునాదిలో ఉపయోగించే రాళ్ల నాణ్యత కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా గ్రానైట్, బసాల్ట్/ట్రాప్ స్టోన్, లైమ్‌స్టోన్ వంటి రాళ్లను నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. అయితే వీటిలో బలం, నీటి శోషణ, వాతావరణ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం, ధర వంటి అంశాల్లో తేడాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్మాణ స్పెసిఫికేషన్లలో కూడా పునాది రాళ్లు గట్టిగా, లోపాలు లేకుండా, వాతావరణ ప్రభావానికి నిరోధకంగా…

Read More

Bhauma Pradosh Vrat: భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

Bhauma Pradosh Vrat Telugu: హిందూ ధర్మంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడికి అంకితం చేసిన ఈ వ్రతాన్ని ప్రతి నెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే త్రయోదశి తిథి రోజున ఆచరిస్తారు. అదే త్రయోదశి తిథి మంగళవారం వస్తే దానిని భౌమ ప్రదోష వ్రతం అంటారు. మత విశ్వాసాల ప్రకారం, భౌమ ప్రదోషం రోజున శివుడితో పాటు కుజ గ్రహానికి సంబంధించిన ఆచారాలను పాటించడం వల్ల అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, జీవితంలోని అడ్డంకులు…

Read More

Raksha Bandhan: రాఖీ పండగను ఎందుకు జరుపుకుంటారు? సనాతన ధర్మంలో రక్షా సూత్రం ప్రాముఖ్యత ఇదే!

Raksha Bandhan Story Telugu: రక్షాబంధన్ హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి. సనాతన ధర్మంలో రక్షా సూత్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది రక్షాబంధన్‌ను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోనున్నారు. పురాణ విశ్వాసాల ప్రకారం రక్షా సూత్రం కేవలం ఒక దారం కాదు.. ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, రక్షణకు ప్రతీక. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల క్షేమాన్ని కోరుకుంటూ వారి మణికట్టుకు రాఖీ కడతారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు అండగా ఉంటామని, కష్టసుఖాల్లో…

Read More

రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే

శని గ్రహం రాశి సంచారం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ, ప్రతి నెల నక్షత్ర సంచారం చేస్తుంది. అయితే ఆగస్టు 20న శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనుంది. అక్టోబర్ 9 వరకు శని అదే నక్షత్రంలో సంచారం చేస్తుంది. అయితే దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానున్నదంట. వారు ఆడింది ఆటే, పాడింది పాటే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Read More

సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!

Shravana Masam Shiva Puja Telugu: పవిత్రమైన శ్రావణ మాసం కొనసాగుతోంది. ఈ మాసంలో భక్తులు శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ జలాభిషేకం, పాలాభిషేకం, బిల్వపత్ర సమర్పణ వంటి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉదయాన్నే శివాలయాలకు వెళ్లి జలాభిషేకం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు. అయితే ఉదయం పూజ చేయడం కుదరకపోతే సాయంత్రం లేదా సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాల్లో దీనికి అనుమతి ఉందా? సూర్యాస్తమయం తర్వాత అభిషేకం చేస్తే ఏదైనా దోషం కలుగుతుందా?…

Read More

రాత్రికి రాత్రే మాయం.. వేలానికి ముందే సీజ్ చేసిన ఇసుకను ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు!

సీజ్ చేసిన ఇసుక డంప్‌నే సాండ్ మాఫియా మాయం చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వేలానికి ముందు రోజే ఇసుకను తరలించడంతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 19న దుందుభి వాగు సమీపంలోని పట్టా భూమిలో అక్రమంగా డంప్ చేసిన 15,829 క్యూబిక్ మీటర్ల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన ఇసుకను జిల్లా కలెక్టర్ కుష్బూ…

Read More

12ఏళ్ల క్రితం పోయిన బిట్‌కాయిన్‌ మళ్లీ చేతికి.. రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!

క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో చోటుచేసుకునే వింతలు, విశేషాలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన క్రిస్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఒక సినీ ఫాంటసీని తలపిస్తోంది. 12 ఏళ్ల క్రితం శాశ్వతంగా పోయాయనుకున్న బిట్‌కాయిన్లు అనూహ్యంగా అతని చేతికి చిక్కడంతో అతను రాత్రికి రాత్రే ఏకంగా రూ. 36 కోట్లు సంపాదించి కోటీశ్వరుడయ్యాడు. సంవత్సరం 2011లో క్రిప్టోకరెన్సీలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న రోజుల్లో తన స్నేహితుడి సలహాతో క్రిస్ UKకి చెందిన ఇంటర్‌సాంగో అనే…

Read More

రూ.809కే పుంక్​ ఫంక్ వైర్‌‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌..! ప్రీమియం ఫీచర్లు తెలిస్తే అదిరిపోతారు

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం సౌండ్ మరియు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే గ్యాడ్జెట్ ప్రియుల కోసం మార్కెట్లో అద్భుతమైన ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. వేల రూపాయలు పెట్టినా కొన్ని సార్లు సరైన సౌండ్ క్వాలిటీ రాదు. అయితే పుంక్ ఫంక్ (PunnkFunnk) బ్రాండ్ నుంచి వస్తున్న ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ చాలా తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. పుంక్ ఫంక్ (PunnkFunnk) వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు, ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం. సౌండ్…

Read More

Smart Phone Tips: ఫోన్ వర్షంలో తడిసిందా..? ఈ జాగ్రత్తలు పాటిస్తే రీపేర్‌కు ఇవ్వాల్సిన పని లేదు.. ఇంట్లో మీరే సరి చేసుకోవచ్చు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షం ఎప్పుడు పడుతుందనేది మనం అంచనా వేయలేం. మనం బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే మన పాకెట్‌లోని ఫోన్ తడిచే అవకాశం ఉంటుంది. మనతో పాటు మన ఫోన్ కూడా వర్షంలో తడుస్తుంది. రంధ్రాల ద్వారా ఫోన్ లోపలికి వాటర్ వెళితే ఫోన్ చెడిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొసారి ఫోన్ రీపేర్ చేసినా తిరిగి పని చేసే అవకాశం ఉండదు. దీంతో వర్షం పడే సమయంలో…

Read More