IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?
Hardik Pandya trade IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్ ట్రేడింగ్‌లో హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకోవడానికి చాలా జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలాగైనా హార్దిక్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ జట్టుతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అయితే, ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆయుష్ మాత్రే కావాలని పట్టుబట్టడంతో, హార్దిక్‌ను కొనుగోలు చేసే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడం తప్ప సీఎస్‌కేకు…