Headlines

9/11 దాడికి 25 ఏళ్లు..2,977 డ్రోన్ల లైట్ షోతో నివాళి

న్యూయార్క్ హార్బర్‌లో జరిగిన ఈ ప్రత్యేక డ్రోన్ ప్రదర్శన అక్కడి ప్రజలను ఎంతగానో కదిలించింది. రాత్రి సమయంలో ఆకాశంలో మెరిసిన ఆ డ్రోన్లు సరిగ్గా ట్విన్‌ టవర్స్‌ ఆకారాన్ని సంతరించుకోవడంతో, స్థానిక ప్రజలు,  మన్‌హాటన్‌ వాసులు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అద్భుతమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. A drone light show featuring one drone for every life lost on 9/11 lit…

Read More

MBBS కౌన్సెలింగ్ 2026 షెడ్యూల్‌ మారిందోచ్.. MCC కొత్త టైం టేబుల్ ఇదే

అమరావతి, ఆగస్ట్‌ 22: ఎంబీబీఎస్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) సవరించింది. అఖిల భారత కోటా (AIQ), డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలకు సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మార్పులు చేసింది. అఖిల భారత కోటా (AIQ), డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలకు ఆగస్టు 4న ప్రారంభమైన తొలి విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 31లోగా సంబంధిత వైద్య కళాశాలలో చేరాల్సి…

Read More

Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..

ప్రముఖ నేపథ్య గాయకుడు వేదాల హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకుల వార్తలపై మీడియాలో జరుగుతున్న చర్చపై తనదైన శైలిలో స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తన, శ్రావణ భార్గవి విడాకులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయని, అయితే తామిద్దరం ఎప్పుడూ దీనిపై బహిరంగంగా మాట్లాడలేదని హేమచంద్ర స్పష్టం చేశారు. ఈ చర్చను అనవసరంగా పొడిగించడం తన ఉద్దేశ్యం కాదని, అయినప్పటికీ ఇది సమాజంలో ఏ విధంగా ప్రభావం చూపుతుందో వివరించాలని తాను…

Read More

100 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా సంక్షోభం..!

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు 100 డాలర్లను దాటింది. దీంతో స్టాక్‌ మార్కెట్లతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి. సౌదీ అరేబియా ఇంధన ఉత్పాదక కేంద్రాలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడంతో పశ్చిమాసియాలో టెన్షన్‌ వాతావరణం మరింత పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు రేటు మరోసారి 100 డాలర్లను సమీపించింది. దీంతో…

Read More

గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న అద్భుతం తెలిస్తే..

హిందూ సంప్రదాయంలో గుడికి వెళ్లగానే గంట మోగించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే, దీని వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, గొప్ప ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం కూడా దాగి ఉంది. గంట మోగించినప్పుడు వచ్చే పవిత్ర ధ్వని దుష్ట శక్తులను తరిమికొట్టి సాత్విక వాతావరణాన్ని సృష్టిస్తుంది. శాస్త్రీయంగా చూస్తే, గంటల తయారీకి వాడే లోహాల వల్ల ఉత్పత్తయ్యే ప్రతిధ్వని మన మెదడులోని రెండు భాగాలను ఏకం చేసి ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తుంది. అంతేకాకుండా ఈ ధ్వని…

Read More

కోహ్లీ కొత్త టాటూ.. అర్థం ఏంటో తెలుసా? వైరల్ అవుతున్న డిజైన్‌ వెనుక..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన కొత్త టాటూతో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఆయన ఎడమ చేతిపై కనిపిస్తున్న కొత్త టాటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుండ్రంగా ఉండి, మధ్య నుంచి అలల మాదిరిగా బయటకు విస్తరిస్తున్న ఈ డిజైన్‌ను చూసి.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనే చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, కోహ్లీ కొత్త టాటూ ఆయన కొనసాగిస్తున్న ఫుల్-స్లీవ్ టాటూ ప్రాజెక్ట్‌లో భాగం. అయితే ఈ…

Read More

Moral Story: బద్ధకాన్ని వీడితేనే జీవితంలో విజయం..! ఖాళీ కుండ నేర్పిన పాఠం

నీతి కథలు పిల్లలకు వినోదాన్ని అందించడంతో పాటు జీవితానికి అవసరమైన నైతిక విలువలు, పాఠాలు నేర్పిస్తాయి. చిన్న కథల రూపంలో చెప్పే సందేశాలు పిల్లల మనసులో ఎక్కువకాలం గుర్తుండిపోతాయి. నీతి కథల ద్వారా నిజాయితీ, దయ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, బాధ్యత వంటి గుణాలను నేర్చుకుంటారు. జీవితంలో పైకి ఎదగాలంటే క్రమశిక్షణ, కష్టపడటం ఎంత ముఖ్యమో ఈ నీతి కథ వివరిస్తుంది. కథ.. ఒక గ్రామంలో ఓ రైతు తన కుమారుడితో కలిసి జీవించేవాడు. ఆ కుమారుడు…

Read More

Epic Movie Audience Review : ఎపిక్ సినిమా పై అడియన్స్ టాక్.. ఆనంద్, వైష్ణవి కాంబో పై ఏమంటున్నారంటే..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఎపిక్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. నైంటీస్ ఏ మిడిల్ క్లాస్ బయెపిక్ వెబ్ సిరీస్ తెరకెక్కించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ ఈరోజు (సెప్టెంబర్ 11న) థియేటర్లలో రిలీజ్…

Read More

ఆయన నాకు ఇంటి దేవుడు.. నా కుటుంబాన్ని నిలబెట్టిన దైవం

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ నటి శ్రీలక్ష్మి తన సినీ ప్రస్థానాన్ని, దివంగత దర్శకులు జంధ్యాల, కే. విశ్వనాథ్ వంటి దిగ్గజాలతో తన అనుభవాలను, తెలుగు సినిమా రంగంలో వచ్చిన మార్పులను వివరంగా పంచుకున్నారు. జంధ్యాల గారితో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీలక్ష్మి తనను ఒక కామెడీ నటిగా నిలబెట్టిన ఘనత పూర్తిగా దర్శకుడు జంధ్యాల గారిదేనని పేర్కొన్నారు. నీకు కామెడీ రాదు” అని ఒకరు అన్నప్పుడు, జంధ్యాల గారు నేను చేయిస్తాను చూడు, నువ్వు…

Read More

తిప్పేశ్వర్ టు కవ్వాల్: పులుల కొత్త వలస బాట.. 14 ఏళ్ల కవ్వాల్ నిరీక్షణ ఫలించేనా?

మహారాష్ట్ర పులులకు అడ్డా.. మాములు పులుల సంచారం కంటే మ్యాన్ ఈటర్ ల సంచారమే అక్కడ ఎక్కువ అన్నట్టుగా మారింది ఆ రాష్ట్రంలోని‌ పరిస్థితి. తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యాల్లో తడోబా అందేరి టైగర్ జోన్ లోనే ఎక్కువ మ్యాన్ ఈటర్ ల సంచారం ఉన్నట్టుగా ఎన్టీసీఏ గుర్తించింది. కారణం పులుల సంఖ్య ఆ ప్రాంతంలో గణనీయంగా పెరగడం.. పులికి ఆహారం కొరత తీవ్రంగా ఏర్పడటం, తప్పని పరిస్థితుల్లో ఆహారం వెతుక్కుంటూ ఆవాసం కోసం వలస వెళుతున్న పులులు…

Read More