ట్యాలెంట్‌లో సచిన్, పాంటింగ్ కన్నా తోపు.. అలాంటోకి అన్యాయం చేస్తారా..!
Glenn Maxwell Comments on Brad Hodge: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ తన కెరీర్‌లో మరిన్ని టెస్టులు ఆడాల్సిన ఆటగాడని ఆ దేశ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ‘Keeping it Cricket’ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మ్యాక్స్‌వెల్.. తన దృష్టిలో ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత అండర్‌రేటెడ్ క్రికెటర్లలో హాడ్జ్ ఒకరని పేర్కొన్నాడు. విక్టోరియాకు చెందిన హాడ్జ్‌ను తాను చిన్నతనం నుంచే అభిమానించానని, అతడి పోస్టర్లు తన గదిలో ఉండేవని కూడా గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియా…