Headlines

Post Office Schemes: పోస్టాఫీసులో టాప్‌ 5 సేవింగ్స్ స్కీమ్‌ గురించి మీకు తెలుసా..? ఎన్నో ప్రయోజనాలు..!

Post Office Savings Schemes: ఆర్థిక భద్రత, వృద్ధి కోసం ప్రభుత్వ మద్దతుగల, సురక్షితమైన పెట్టుబడి ఎంపికలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతను పొందుతాయి. పోస్ట్ ఆఫీస్ అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తుంది. ఇవి పౌరులకు సంపదను పెంపొందించుకోవడానికి, పన్ను ప్రయోజనాలను పొందడానికి, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడతాయి. ఈ వ్యాసం టాప్ 5 పోస్ట్ ఆఫీస్ పథకాలను వివరంగా తెలుసుకుందాం. అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర…

Read More

నా అసలు పేరు ఇది కాదు.. నాకు శాంతి స్వరూప్ అని పేరు పెట్టింది ఆమె..! షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ వేదికపై తన కామెడీ, ముఖ్యంగా లేడీ గెటప్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు శాంతి స్వరూప్. జబర్దస్త్ తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు శాంతి స్వరూప్. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీరంగ ప్రవేశం, ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించారు. నెల్లూరు జిల్లా బిట్రగుంటలో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ అసలు పేరు శాంతి కుమార్. ఐదవ తరగతి వరకు బిట్రగుంటలో, ఆపై కావలిలో పదవ…

Read More

UPSC మాక్ ఇంటర్వ్యూలో ఒత్తిడి టెక్నిక్.. టాపర్‌ జిన్నియా అరోరా వీడియో చూడండి!

UPSC Civil Services Examలో విజయం సాధించిన జిన్నియా అరోరా (AIR-156)కు సంబంధించిన మాక్ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. UPSC అభ్యర్థులకు ఈ వీడియో ఎంతో ఉపయోగకరమైన పాఠాన్ని అందిస్తోంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో అభ్యర్థులు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? ఊహించని ప్రశ్నలకు ఎలా స్పందించాలి? అనే అంశాలను ఈ మాక్ ఇంటర్వ్యూ ద్వారా అర్థం చేసుకోవచ్చు. మాక్ ఇంటర్వ్యూలో ప్యానెల్ సభ్యులు జిన్నియా అరోరాను సిరియా సంక్షోభం, దాని…

Read More

వార్నీ.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. నెయిల్ కట్టర్‌తో ఇన్ని పనులు చేసుకోవచ్చా..

వ్యక్తిగత పరిశుభ్రతలో గోళ్ల సంరక్షణ చాలా ముఖ్యం. గోళ్లలో పేరుకుపోయే మురికి, బ్యాక్టీరియా వల్ల అనేక అనారోగ్య సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవడానికి అందరం నెయిల్ కట్టర్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే చూడటానికి ఎంతో చిన్నదిగా, సాధారణంగా కనిపించే నెయిల్ క్లిప్పర్ కేవలం గోళ్లు కత్తిరించడానికి మాత్రమే పరిమితం కాదని, దాని డిజైన్‌లో ఎన్నో ఉపయోగకరమైన అదనపు సాధనాలు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు. మార్కెట్లో నెయిల్ కట్టర్స్‌లోని  కొన్నింటిలో కేవలం…

Read More

చుక్క నూనె లేకుండా చికెన్ ఎలా వండాలో తెలుసా?

కావాల్సిన పదార్థాలు : చికెన్ లెగ్ పీస్‌లు 4, లవంగాలు నాలుగు, జాజికాయ , గస గసాలు, యాలకులు, మిరయాల పొడి, జీలకర్ర, సోంపు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, టీ స్పూన్ కారం, పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొబ్బరి పాలు. తయారీలోకి వెళితే.. పైన చెప్పిన అన్ని పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి మంచిగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి ఆ పౌడర్ తీసుకోవాలి. అందులో కారం, పసుపు…

Read More

Shravan Purnima: శ్రావణ పౌర్ణమి పూజలో ఈ తప్పులు చేయకండి.. పూజా ఫలితాలకు ఆటంకం కలుగుతుందట!

Shravan Purnima Puja Telugu: హిందూ మతంలో శ్రావణ మాసంలోని పౌర్ణమికి ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇది పవిత్రమైన శ్రావణ మాసానికి ముగింపు రోజుగా మాత్రమే కాకుండా, రక్షాబంధన్ వంటి ముఖ్యమైన పండుగను జరుపుకునే రోజుగానూ ప్రసిద్ధి చెందింది. ఈ రోజున శివుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. స్నానం, ఉపవాసం, దానధర్మాలు, దేవతారాధన చేయడం శుభఫలితాలను ఇస్తుందని మత విశ్వాసం. అయితే, పూజా విధానంలో తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లను…

Read More

Hyderabad: అయ్యో దేవుడా.. చిన్నారి ప్రాణం తీసిన నీళ్ల బకెట్.. అసలు ఏం జరిగిందంటే?

వేడి నీళ్ల బకెట్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లోని మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఫ్యామిలీ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతో పాటు నాలుగేళ్ల చిన్నారి మానస కూడా ఉంటుంది. అయితే గురువారం రోజూ స్నానం చేసేందుకని తల్లి బటకెట్‌లో హీటర్ పెట్టింది. అయితే అదే సమయంలో తల్లికి ఫోన్ రావడంతో…

Read More

Actress Sneha: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. సంప్రదాయ చీరకట్టులో హీరోయిన్ స్నేహ.. ఫొటోస్ ఇదిగో

పవిత్రమైన శ్రావణమాసం వచ్చేసింది. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో ప్రతి ఇంట్లోనూ ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు జరుగుతుంటాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ బాపూ బొమ్మ స్నేహ తాజాగా వరలక్ష్మీ వ్రతంను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాంప్రదాయమైన చక్కని చీరకట్టులో ఎంతో అందంగా నిజం చెప్పాలంటే బాపూ బొమ్మలాగే దర్శనమిచ్చింది స్నేహ. అలాగే ఒంటి నిండా…

Read More

అదరగొట్టిన హైదరాబాదీ.. పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం

అంతర్జాతీయ పికిల్‌బాల్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన వివేక్ రెడ్డి ప్రియదర్శిని సత్తా చాటారు. వియత్నాంలోని డా నాంగ్‌లో జరుగుతున్న హీనెకెన్ పికిల్‌బాల్ వరల్డ్ కప్ 2026లో 40+ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఇదే టోర్నమెంట్‌లో 40+ పురుషుల డబుల్స్ విభాగంలో మరో హైదరాబాద్ ఆటగాడు శ్రీకర్ మోతుకూరితో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించారు. 40+ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో వివేక్ రెడ్డి.. వియత్నాం నంబర్ వన్ ఆటగాడు హోంగ్ న్గుయెన్‌తో…

Read More

దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన

దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా ఎ (H1N1) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. దేశంలో వ్యాప్తి చెందుతున్న H1N1 వైరస్‌లు కొత్త స్ట్రెయిన్‌కు చెందినవి కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం గుర్తించిన వైరస్‌లు ఎ/మిస్సోరి/11/2025 (H1N1) పిడిఎమ్09-లాంటి వైరస్ స్ట్రెయిన్‌కు చెందినవని తెలిపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR పేర్కొంది. ICMR ప్రకారం ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లు క్లేడ్ 6B.1A.5a2a, సబ్‌క్లేడ్…

Read More