Headlines

Ulavala Rice: ఎముకల బలానికి, ఒంట్లో కొవ్వును కరిగించడానికి ఉలవల రైస్


కావలసిన పదార్థాలు: అర కప్పు ఉలవలు, 1 కప్పు బియ్యం, 3 కప్పుల నీళ్లు, వంట నూనె, 1 టీస్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీస్పూన్ ఆవాలు,  1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ సోంపు గింజలు, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 10 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 3 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, 3 సన్నగా తరిగిన టమాటాలు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం పొడి , 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 2 టీస్పూన్లు ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 రెమ్మకరివేపాకు, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *