శని గ్రహం కర్మ, న్యాయం, క్రమశిక్షణకు చిహ్నం. కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు అంటారు. అయితే అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన శని 83 రోజుల పాటు అదే నక్షత్రంలో సంచారం చేస్తుంది. అయితే ఈ 83 రోజులు ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులపై ఇది ఎలాంటి ప్రభావం చూపనుంది. దీని వలన ఏ రాశుల వారికి మేలు ఏ రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.