Headlines

కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టలేకపోయినవారు ఈ రోజుల్లో పెట్టుకుంటే కోటి జన్మల పుణ్యం


కార్తీక మాసంలో చాలామంది నెలంతా పూజలు చేసుకుంటూ, శివుడిని మనస్ఫూర్తిగా కొలుస్తూ, పురాణాలు చదువుతూ ఉపవాసాలు చేస్తుంటారు. కొంతమంది కార్తీక సోమవారాల్లో మాత్రమే ఉపవాసం ఉంటే, మరికొంతమంది కార్తీక మాసం మొత్తం ప్రతిరోజూ పూజలు చేస్తూ ఉపవాసాలు చేస్తారు . అయితే, కొందరికి కొన్ని కారణాల వలన కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టడం కుదరకపోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టలేకపోయినవారు ఈ పవిత్రమైన రోజుల్లో పెట్టుకుంటే కోటి జన్మల పుణ్యం అని పండితులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *