Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ జి. నాగేశ్వర రెడ్డి సుపరిచితమే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తొలి చిత్రం “సిక్స్టీన్స్” సినిమాతో తన దర్శకత్వ ప్రస్థానాన్ని ప్రారంభించడానికి ముందు ఎదుర్కొన్న ప్రయాణాన్ని, సవాళ్లను వివరంగా వెల్లడించారు. తన కెరీర్ ఆరంభంలో, ఆయన శ్రీకాంత్, జగపతిబాబు, రాజశేఖర్, సాయి కుమార్, శ్రీహరి వంటి ప్రముఖ నటులతో సినిమా చేయాలని తెలిపారు. రాజశేఖర్ అయితే నువ్వు పెద్ద దర్శకుడివి అవుతావు అని మొదట…

Read More
Monsoon Alert: చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

Monsoon Alert: చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

హైదరాబాద్‌, మే 25: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతకు శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 23 మంది, ఉమ్మడి కరీంనగర్‌లో 11 మంది, ఖమ్మంలో ఏడుగురు, ఆదిలాబాద్‌లో ఐదుగురు, నల్లగొండలో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో గత మూడు రోజుల్లో ఏకంగా 107 మంది వడదెబ్బతో చనిపోయారు. నేటి నుంచి రోహిణీ కార్తి మొదలైన నేపథ్యంలో వచ్చే 3 రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు తీవ్రం కానున్నట్లు…

Read More
KKR vs DC IPL 2026 Result: కోల్‌కతాను చిత్తు చేసిన ఢిల్లీ.. 26 నుంచి ప్లేఆఫ్స్..!

KKR vs DC IPL 2026 Result: కోల్‌కతాను చిత్తు చేసిన ఢిల్లీ.. 26 నుంచి ప్లేఆఫ్స్..!

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఢిల్లీ బ్యాటర్లు కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పవర్‌ప్లేను అద్భుతంగా వాడుకుంటూ ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారీ భాగస్వామ్యాలను నెలకొల్పారు. మధ్య ఓవర్లలో వికెట్లు పడినా, చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మెరుపులు…

Read More
జూన్‌లో పుట్టిన వాళ్ళు తెలివైనవాళ్లా? కోపిష్ఠులా? వారి వ్యక్తిత్వం ఇదే!

జూన్‌లో పుట్టిన వాళ్ళు తెలివైనవాళ్లా? కోపిష్ఠులా? వారి వ్యక్తిత్వం ఇదే!

జూన్ నెలలో జన్మించిన వారిలో ఉండే ఒకే ఒక ప్రధాన లక్షణం వారి మూడ్ తరచుగా మారడం. వీరి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. వీరు నవ్వుతూ జోకులు వేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ స్వభావం వారిని కొంత ఊహించని విధంగా చేస్తుంది. అయినప్పటికీ, వీరు స్వభావ రీత్యా చాలా వినయంగా ఉంటారు. వారి ఈ స్వభావం కారణంగా ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి…

Read More
కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు, టన్నుల కొద్దీ సరుకు రవాణా రైళ్ల ద్వారానే సాగుతుంది. నేటి సాంకేతిక యుగంలో బుల్లెట్ రైళ్లు, వందే భారత్ వంటి హై-స్పీడ్ రైళ్లు గంటల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తున్నాయి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా.. దాదాపు సైకిల్ వేగంతో ప్రయాణించే ఒక ప్రత్యేకమైన రైలు మన దేశంలో ఉందని మీరు తెలుసా? అవును ఈ ట్రైన్‌లో జర్నీ చేసేందుకు…

Read More
చింత చిగురు పచ్చి రొయ్యలు కూర ఇలా వండితే రుచి సూపర్.. అస్సలు వదలరు

చింత చిగురు పచ్చి రొయ్యలు కూర ఇలా వండితే రుచి సూపర్.. అస్సలు వదలరు

చింత చిగురు పచ్చి రొయ్యలు కూరకి కావాల్సిన పదార్దాలు : కేజీ పచ్చి రొయ్యలు, 200 గ్రాముల చింత చిగురు, రెండు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, కట్ట…

Read More
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. లక్నోపై పంజాబ్ సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. లక్నోపై పంజాబ్ సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచులు చివరి ఘట్టానికి చేరిన వేళ.. పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. వరుస మ్యాచుల్లో ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు క్లిష్ఠం చేసుకున్న శ్రేయస్ సేన.. తమ చివరి లీగ్ మ్యాచులో లక్నోపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యూహం ఫలించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నోను తక్కువ స్కోరుకే కట్టడి చేయడమే కాకుండా.. బ్యాటింగ్‌లో తానే ముందుండి…

Read More
NEET UG 2026 ఫీజు రీఫండ్ అలర్ట్: బ్యాంక్ వివరాలు ఇవ్వడానికి చివరి 4 రోజులు మాత్రమే! వెంటనే చెక్ చేయండి

NEET UG 2026 ఫీజు రీఫండ్ అలర్ట్: బ్యాంక్ వివరాలు ఇవ్వడానికి చివరి 4 రోజులు మాత్రమే! వెంటనే చెక్ చేయండి

National Testing Agency (NTA) నిర్వహిస్తున్న NEET (UG) 2026 పరీక్షకు సంబంధించిన ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించేందుకు ప్రత్యేకంగా రీఫండ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ వివరాలను సమర్పించడానికి చివరి గడువు మే 27, 2026 రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే అని NTA స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు రీఫండ్ పొందాలనుకునే అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో NEET (UG) 2026 రిజిస్ట్రేషన్…

Read More
Gold Loan: బ్యాంక్ నుంచి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? మీకో జాక్‌పాట్..

Gold Loan: బ్యాంక్ నుంచి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? మీకో జాక్‌పాట్..

గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ తెలిపింది. రైతుల కోసం అగ్రి గోల్డ్ లోన్‌ను ఈ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. వ్యవసాయ, దాని అనుబంధ పనుల కోసం బంగారం తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రైతులు రుణం తీసుకోవచ్చు. అత్యంత సులభంగా లోన్ మంజూరు కావడమే కాకుండా వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. గరిష్టంగా రూ.50 లక్షల వరకు లోన్ పొందే అవకాశముంది. 18 క్యారెట్ల బంగారాన్ని తాకట్టు పెట్టి…

Read More
Silver Reserves: వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత? కొత్త రూల్స్ ఎఫెక్ట్!

Silver Reserves: వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత? కొత్త రూల్స్ ఎఫెక్ట్!

దక్షిణ అమెరికా దేశమైన పెరూ, సుమారు 1,40,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. సుమారు 94,000 మెట్రిక్ టన్నుల నిల్వలతో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో, 92,000 మెట్రిక్ టన్నుల నిల్వలతో రష్యా మూడవ స్థానంలో ఉన్నాయి. మెక్సికో (Mexico) నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యధికంగా వెండిని ఉత్పత్తి చేసే దేశంగా మెక్సికో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Read More