గుజరాత్ చేతిలో చిత్తు చిత్తు.. చెన్నై ఘోర ఓటమికి దారితీసిన ఆ 4 తప్పులు ఇవే..
ఐపీఎల్ 2026 తన చివరి లీగ్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ సంచలన విజయం నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో చెన్నైకి కోలుకోలేని షాక్ తగిలింది. పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. అన్ని విభాగాల్లోనూ చెన్నైపై పూర్తి ఆధిక్యత కనబరిచి ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్…