TVK Vijay: సీఎంగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం.. సందడి చేసిన త్రిష..
కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం టీవీకే పార్టీ నాయకుడు దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.., తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈరోజు, మే 10, 2026న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సినిమా సెలబ్రిటీలు, దళపతి…