నీకు 27 కోట్లు దండగ.. వాడికి 50 కోట్లు ఇచ్చినా తప్పులేదు.. ఫ్రాంచైజీ పరువు తీస్తున్నావ్‌గా..!
ఏక్నా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచే అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంత్, తొలుత కేకేఆర్‌ను కట్టడి చేసినప్పటికీ చివరి ఓవర్లలో తడబడ్డాడు. కేకేఆర్ కేవలం 155 పరుగులకే పరిమితం కావాల్సిన చోట, పంత్ తీసుకున్న ఒక నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. బౌలింగ్‌లో తప్పుడు లెక్కలు.. రింకూ సింగ్ విధ్వంసం! చివరి ఓవర్లో అనుభవం లేని దిగ్విజయ్ రాఠీకి బౌలింగ్ ఇవ్వడం పంత్ చేసిన…