ఈ బ్యూటీకి బ్రేకప్ అయ్యిందా.? బాధ నుంచి కోలుకోవడానికి ఏం చేసిందో చెప్పేసిన భామ
యువతలో మంచి క్రేజ్ ఉన్న ఒక స్టార్ కిడ్ తన గత ప్రేమ బంధాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. గతంలో తాను ఎదుటివారి కోసం తనను తాను ఎలా తగ్గించుకుందో చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఒంటరిగా జీవించడం ప్రారంభించిన తర్వాతే తనకు ప్రేమపై ఒక పరిణతి వచ్చినట్లు పేర్కొంది. హార్ట్ బ్రేక్ నుండి .. సదరు బాలీవుడ్ నటి ఇటీవల జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ తన హార్ట్ బ్రేక్ అనుభవాలను పంచుకుంది. “ప్రేమలో విఫలమైనప్పుడు…