అదిరిపోయే గుడ్‌న్యూస్.. 7 ఏళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు LPG షిప్!
అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను సడలించిన నేపథ్యంలో భారత్ చాలా సంవత్సరాల విరామం తర్వాత ఇరాన్ నుంచి LPG కొనుగోలు చేసినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 2019లో పాశ్చాత్య ఆంక్షల ఒత్తిడి కారణంగా ఇరాన్ నుంచి ఇంధన దిగుమతులను నిలిపివేసిన భారత్, ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ ఆ దిశగా అడుగులు వేయడం గమనార్హం. వాణిజ్య డేటా ప్రకారం ఇరాన్ LPGను తీసుకువస్తున్న అరోరా అనే ట్యాంకర్ కర్ణాటకలోని మంగళూరు పోర్ట్‌కు చేరుకుంది. ఈ ట్యాంకర్ మొదట చైనాకు వెళ్లాల్సి…