ఆ ఒక్క సీనే సినిమాను మార్చేసింది.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్.. కుర్రాళ్లకు తెగ నచ్చిన సినిమా
ఇటీవల విడుదలైన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్స్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఒక సినిమా విజయం సాధించాలంటే చాలా క్రాఫ్ట్స్ సాయం చేస్తుంటాయి. కొన్ని సినిమాలు మ్యూజిక్ కారణంగా హిట్ అవుతాయి. అలాగే మరికొన్ని సినిమాలు…