సమ్మర్‌లో గుడ్లు తింటే ఏం జరుగుతుంది? అందరూ అనుకునే దాంట్లో నిజమెంత
ప్రోటీన్‌ను జీర్ణం చేసుకునేటప్పుడు శరీరంలో కొంత మొత్తంలో వేడి పుట్టడం అనేది ఒక సాధారణ జీవ ప్రక్రియ. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు, గుడ్డు తినడం వల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రతలో ఎటువంటి ప్రమాదకరమైన మార్పులు జరగవు. గుడ్లు శరీర వేడిని పెంచుతాయనే భావన చాలావరకు సాంప్రదాయ నమ్మకాల నుంచి వచ్చింది తప్ప, శాస్త్రీయంగా నిరూపితమైంది కాదు. గుడ్లు తిన్న తర్వాత కడుపు బరువుగా అనిపిస్తే, అది గుడ్ల వల్ల కాదు; ఆ వంటకంలో ఉపయోగించిన అధిక నూనె,…