Headlines

అక్టోబర్ 24న బుధుడి వక్రగమనం.. ఈ 4 రాశుల జీవితాల్లో కీలక మార్పులు! మీ రాశి ఉందా?


Astrology Predictions Telugu: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అక్టోబర్ 24, 2026న తులారాశిలో బుధుడి తిరోగమనం ప్రారంభం కానుంది. ఈ సమయంలో గత నిర్ణయాలను సమీక్షించుకోవడం, ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకోవడం, అసంపూర్తి పనులను పూర్తి చేయడం ప్రయోజనకరంగా భావిస్తారు. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు తమ ప్రణాళికలను మెరుగుపరచుకోవచ్చు. జ్యోతిష్య అంచనాల ప్రకారం, కన్య, తుల, మకర, వృశ్చిక రాశుల వారికి ఈ కాలంలో అనుకూల అవకాశాలు లభించవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *